తెలుగు ఈ బుక్ - యోగ యాజ్ఞవల్క్యము

In stock
SKU
YYV-TE-E-029
₹100.00
Publisher & Author
Preview eBook before purchase
Preview eBook before purchase

రెండువేల సంవత్సరములనాటి ఈ గ్రంథంలో, వైదికసాంప్రదాయ విధానంలో అష్టాంగపూర్వకమైన యోగశాస్త్రం వివరించబడింది.ఇది యాజ్ఞవల్క్య మహర్షికి, ఆయన సతీమణి అయిన బ్రహ్మవాదిని గార్గికి జరిగిన సంభాషణా రూపంలో గోచరిస్తున్నది. పతంజలిమహర్షి ప్రణీతమైన యోగ శాస్త్రమునకు ఈ యోగ శాస్త్రమునకు చాల భేదములున్నాయి. తర్వాతి కాలంలో వొచ్చిన అనేక యోగోపనిషత్తులకు యోగ గ్రంథములకు ఈ గ్రంథం మాతృకగా కనిపిస్తున్నది.

Download .acsm format eBook

More Information
పుస్తకం టైప్ ఈ-బుక్ ఫర్ సేల్
పుటలు 146
రచయిత రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ
Write Your Own Review
You're reviewing:తెలుగు ఈ బుక్ - యోగ యాజ్ఞవల్క్యము
We found other products you might like!