తెలుగు ఈ బుక్ - యోగ తత్త్వోపనిషత్ ( అథర్వణ వేదాంతర్గత - కృష్ణ యజుర్వేదాంతర్గత)

In stock
SKU
YTU-TE-E-021
₹50.00
Publisher & Author
Preview Ebook
Preview EBook before purchase
అధర్వణ వేదాంతర్గతమైన ఉపనిషత్తులో విశ్వంలోని అంతటినీ మూడు మూడు భాగాలుగా దర్శించడం, దానిని ఓంకారోపాసనకు అనుసంధానం చేసి వ్యక్తిగత సాధనగా రూపాంతరం చెందించిన విధానం గోచరిస్తుంది. ఇది ప్రాచీనమైన సాధనయని నా నమ్మకము. కృష్ణ యజుర్వేదంలోని ఉపనిషత్తులో ఇది గాక ఇంకా ఎన్నో విషయములు వెలుగుచూచాయి. వాటిలో మంత్ర, లయ, హఠ, రాజయోగములను పైపైన స్పృశిస్తూ హఠ యోగంలోని ఆరంభ, ఘట, పరిచయ, నిష్పత్తి అవస్థలను వివరించడం జరిగింది. దేహంలో పంచభూత ధారణను ఎలా చెయ్యాలో వివరించబడింది.
Download

More Information
పుస్తకం టైప్ ఈ-బుక్ ఫర్ సేల్
పుటలు 50
రచయిత రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ
Write Your Own Review
You're reviewing:తెలుగు ఈ బుక్ - యోగ తత్త్వోపనిషత్ ( అథర్వణ వేదాంతర్గత - కృష్ణ యజుర్వేదాంతర్గత)
We found other products you might like!