తెలుగు ఈ-బుక్: యోగశిఖోపనిషత్ (కృష్ణ యజుర్వేదాంతర్గత)

In stock
SKU
YS-TE-E-023
₹130.00
Publisher & Author
Preview Ebook
Preview Book before purchase
కృష్ణయజుర్వేదమునకు చెందిన ఈ యోగశిఖోపనిషత్తు యోగసాధనకు పరమావధిగా గోచరిస్తున్నది. ఇందులో, ఓంకారోపాసన, నాదోపాసన, నాడీచక్రము, హఠ, మంత్ర, లయ, రాజయోగములు, కుండలినీయోగము,సిద్ధయోగము, అద్వైతవేదాంతము, పంచబ్రహ్మోపాసన, సంయమము, సిద్ధులు మొదలైన అనేక విషయములు వివరించబడి కనిపిస్తున్నవి. ఈ ఉపనిషత్తు దాదాపు రెండువేల యేళ్ళ క్రిందటిది. మిగిలిన యోగోపనిషత్తుల కంటే ఇది ప్రాచీనమైనదని పరిశోధకుల అభిప్రాయము. మధ్యయుగములలో వచ్చిన అనేక యోగగ్రంథములకు మూల భావములు ఈ గ్రంథములోనివే.
Download

More Information
పుస్తకం టైప్ ఈ-బుక్ ఫర్ సేల్
పుటలు 154
రచయిత రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ
Write Your Own Review
You're reviewing:తెలుగు ఈ-బుక్: యోగశిఖోపనిషత్ (కృష్ణ యజుర్వేదాంతర్గత)
We found other products you might like!