ఈ బుక్ - శాండిల్యోపనిషత్ (అథర్వణ వేదాంతర్గత) (శాండిల్య యోగ సూత్రములు) ( తెలుగు )

In stock
SKU
SU-TE-E-020
₹100.00
Publisher & Author
Preview Ebook
Preview before purchase
శాండిల్య మహర్షి పేరు మీద ఈ ఉపనిషత్తు మనకు దర్శనమిస్తుంది. ఇది అధర్వణ వేదమునకు చెందిన ఉపనిషత్తు. ఇది క్రీ.పూ 1 వ శతాబ్దానికి చెందినదిగా కొందరు పండితులు నిర్ధారించారు. కొందరేమో క్రీ.శ 3వ శతాబ్దమన్నారు. పతంజలి మహర్షి వ్రాసిన యోగ సూత్రముల పైన బుద్ధ మత ప్రభావము కనిపిస్తుంది. కానీ శాండిల్య యోగ సూత్రములలో ఆ ప్రభావము ఉండదు. ఇది పూర్తిగా వైదిక సాంప్రదాయానుసారిగా గోచరిస్తుంది. యోగమునూ, బ్రహ్మ విద్యనూ అద్యయనం చేయాలన్న ఇచ్చతో శాండిల్య మహర్షి, అధర్వణ మహర్షిని ఆశ్రయించి ఆయన వద్ద పొందిన ఉపదేశమే ఈ ఉపనిషత్తు.
Download

More Information
పుస్తకం టైప్ ఈ-బుక్ ఫర్ సేల్
పుటలు 98
రచయిత రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ
Write Your Own Review
You're reviewing:ఈ బుక్ - శాండిల్యోపనిషత్ (అథర్వణ వేదాంతర్గత) (శాండిల్య యోగ సూత్రములు) ( తెలుగు )
We found other products you might like!