తెలుగు ఈ-బుక్: నాదబిందూపనిషత్ (ఋగ్వేదాంతర్గత)

In stock
SKU
NBU-TE-E-022
₹50.00
Publisher & Author
Preview Ebook
Peview before purchase
భగవంతుని చేరుకోవటానికి హిందూమతంలో అనేకములైన సాధనా మార్గములున్నాయి. వాటిలో నాద యోగం ఒకటి. ఈ మార్గమును అనుసరించి అనేకులు దైవసాక్షాత్కారమును పొందినారు. సంగీతయోగం కూడా నాదయోగంలో భాగమే. సంగీతోపాసన అంటే నాదోపాసనయే. నాదమును ఉపాసించి నాదాతీత స్థితిని పొంది సమాధిలో లీనమైన మహనీయులు మన భరతభూమిలో ఉన్నారు. ఉపనిషత్తు చెప్పిన ఈ బోధ, జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు - 'సంకల్పమే సంసారం'తో చక్కగా సరిపోతుంది. సంకల్పంతో నాదం పుడుతుందని, అదే సృష్టికి మూలమని ఈ ఉపనిషత్తు చెప్పింది.
Download

More Information
పుస్తకం టైప్ ఈ-బుక్ ఫర్ సేల్
పుటలు 42
రచయిత రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ
Write Your Own Review
You're reviewing:తెలుగు ఈ-బుక్: నాదబిందూపనిషత్ (ఋగ్వేదాంతర్గత)
We found other products you might like!