తెలుగు ఈ-బుక్: ధ్యానబిందూపనిషత్ (సామవేదాంతర్గత)

In stock
SKU
DBU-TE-E-024
₹50.00
Publisher & Author
Preview Ebook
Preview eBook before purchase

సామవేదమునకు చెందిన ఈ ఉపనిషత్తు యోగోపనిషత్తులలో ప్రముఖమైనది. దీనిలో కూడా ఓంకారోపాసన, నాదోపాసన, త్రిమూర్తిధ్యానము, మంత్ర, లయ, హఠ, రాజయోగములు, కుండలినీయోగము,ఆత్మతత్త్వము, పంచభూతముల వివరణ మొదలైన విషయములు గోచరిస్తున్నవి. ధ్యానయోగమునకు ఈ ఉపనిషత్తు అత్యంత ప్రాధాన్యత నిచ్చినది. 

Download

ఈ ఉపనిషత్తు దాదాపు రెండువేల ఏళ్ళ క్రిందటిది. నాదబిందు, అమృతబిందు, బ్రహ్మబిందు, తేజోబిందు ఉపనిషత్తుల కాలం నాటిది. ఈ అయిందింటినీ కలిపి బిందుపంచకమని అంటారు. ఇవన్నీ యోగోపనిషత్తులు.

యోగాభ్యాసపరులకు ఈ ప్రాచీన గ్రంధం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాము.

More Information
పుస్తకం టైప్ ఈ-బుక్ ఫర్ సేల్
పుటలు 58
రచయిత రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ
Write Your Own Review
You're reviewing:తెలుగు ఈ-బుక్: ధ్యానబిందూపనిషత్ (సామవేదాంతర్గత)
We found other products you might like!