తెలుగు ఈ-బుక్ : ఆరు యోగోపనిషత్తులు

In stock
SKU
6YP-TE-E-028
₹150.00
Publisher & Author
Preview eBook before purchase
Preview eBook before purchase

ఈ గ్రంధంలో హంసోపనిషత్, అమృతబిందూపనిషత్, అమృతనాదోపనిషత్, బ్రహ్మవిద్యోపనిషత్, త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్, మండల బ్రాహ్మణోపనిషత్ అనే ఆరు యోగోపనిషత్తులకు గురుకటాక్షానుసారం, నా సాధనానుసారంగా యథాశక్తిగా వ్యాఖ్యానమును గావించాను. వీటిలో వరుసగా త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్, మండల బ్రాహ్మణోపనిషత్, హంసోపనిషత్తులు శుక్లయజుర్వేదమునకు చెందినవికాగా, అమృతబిందూపనిషత్, అమృతనాదోపనిషత్, బ్రహ్మవిద్యోపనిషత్తులు కృష్ణయజుర్వేదమునకు చెందినవి. వీటిలో వేదసమ్మతములైన హంసవిద్య, ఓంకారనాదోపాసన, కుండలినీయోగము, హఠ, మంత్ర, రాజ, లయయోగములు, సృష్టిక్రమము, జీవబ్రహ్మైక్య సిద్ధాంతములు సూక్ష్మముగా వివరించబడినవి. యోగసాధకులకు ఈ గ్రంధము మిక్కిలి ఉపయుక్తముగా ఉంటుందని ఆశిస్తున్నాము.

Download .acsm format eBook

More Information
పుస్తకం టైప్ ఈ-బుక్ ఫర్ సేల్
పుటలు 202
రచయిత రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ
Write Your Own Review
You're reviewing:తెలుగు ఈ-బుక్ : ఆరు యోగోపనిషత్తులు
We found other products you might like!