Call +91 970 390 33 99

Select Preferred Currency here »

వ్యక్తిత్వ వికాసానికి ఆత్మ పరిశీలన / Vyaktitva Vikasaniki Aatma Parisheelana

Be the first to review this product

"కౌసల్య సుప్రజా రామా" అని రుషివాక్కు చిన్నతనం నుంచి ప్రవృత్తి భక్తీ, సంస్కారం కాగా, వృత్తి పదిమంది కన్నీరు తుడిచే దేవాలయం - విజయా హాస్పిటల్ లో ప్రధాన అర్చకులు. కనుక ఆయన కలం నుంచి "వ్యక్తిత్వ వికాసం" సంబంధించిన పుస్తకం తప్ప మరొకటి వచ్చే అవకాశం లేదు. సంస్కారం రాంబాబు గర్భగుడి. నాగిరెడ్డిగారన్నా, వారి మానవీయ కోణమన్నా, రూపుదిద్దిన అపూర్వమైన వైద్య సముదాయమన్నా రాంబాబుకి ప్రాణం.

Publishers : Srivari Publications

Availability: In stock

$2.40
Click here to see price in Indian Rupees.

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

"కౌసల్య సుప్రజా రామా" అని రుషివాక్కు చిన్నతనం నుంచి ప్రవృత్తి భక్తీ, సంస్కారం కాగా, వృత్తి పదిమంది కన్నీరు తుడిచే దేవాలయం - విజయా హాస్పిటల్ లో ప్రధాన అర్చకులు. కనుక ఆయన కలం నుంచి "వ్యక్తిత్వ వికాసం" సంబంధించిన పుస్తకం తప్ప మరొకటి వచ్చే అవకాశం లేదు. సంస్కారం రాంబాబు గర్భగుడి. నాగిరెడ్డిగారన్నా, వారి మానవీయ కోణమన్నా, రూపుదిద్దిన అపూర్వమైన వైద్య సముదాయమన్నా రాంబాబుకి ప్రాణం.

ఆ పనిలో ఆయన ఎందరో పెద్దల పరిచయం, ప్రశంసలూ అందుకున్నాడు. కాని రాంబాబు ఒంగిన చెట్టు. తన నీడని పరుస్తాడు. నిటారుగా ఎదిగి పెంచిన నేలని మరచిపోవడం తెలీదు. ఆ కృషి ఫలితమే ఈ "ఆత్మ పరిశీలన". ఈ పుస్తకంలో ఉన్న 33 సుభాషితాలలో  ఏ ఒక్కటి చదువుకున్నా ఆ రోజు సుసంపన్నం అవుతుంది.

             మంచి ఆలోచనకి పరిణతి అక్కరలేదు, మంచి సంస్కారం చాలు. పెద్ద చదువు అక్కరలేదు, సద్భుద్ది చాలు. ఇంత చిన్న పెట్టుబడితో కొండంత ఉపకారాన్ని చేసే చక్కని ఆలోచనల సముదాయం ఈ "ఆత్మ పరిశీలన". అలతి మాటలతో, అతి సరళమయిన ఆలోచనల బాలశిక్ష ఈ పుస్తకం. చదువుకుంటే జీవితమంతా ఉపకారం చేస్తుంది. 

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Srivari Publications
Author Rambabu
Number of Pages 192
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: వ్యక్తిత్వ వికాసానికి ఆత్మ పరిశీలన / Vyaktitva Vikasaniki Aatma Parisheelana

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Value
Quality
Price

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.