Call +91 970 390 33 99

Select Preferred Currency here »

Ebook - Vijnana Bhairava Tantramu (Telugu)

విజ్ఞాన భైరవ తంత్రమన్నది భైరవాగమము నందు గల రుద్రయామళ తంత్రమునందొక భాగము. ఇది జ్ఞాన తంత్రము.
అనగా భౌతికములైన తంతులతో సంబంధము లేని ధారణా విధానములు దీనిలో చెప్పబడినవి.
నూట పన్నెండు పైగా ధారణా విధానములు దీనిలో ఉన్నవి.
నేడు ప్రపంచమంతటా గురువులు బోధిమ్చుచున్నవి, ఉపాసకులు చేయుచున్నవి అయిన సాధనలన్నియు ఈ తంత్రమున లభిస్తాయి.


ఈ ధారణల పైన అనేకులు ఇప్పటికే ఎవరికీ తోచినట్లుగా వారు వ్యాఖ్యానించి యున్నారు.
నా సాధనానుభవములను బట్టి నాకర్ధమైనట్లు నేనును ఈ వ్యాఖ్యానము గావించాను.


ప్రాణ నిగ్రహము, మనో నిగ్రహము, ధారణ, ధ్యానములు అలవాటైన వారు మాత్రమే ఈ సాధనలను చేయగలరు.
మిగతా వారికి ఊరకే చదివి ఆనందించుటకు మాత్రమే ఇవి ఉపయోగిస్తాయి. సాధకులకు ఇదొక గైడ్ బుక్ అని చెప్పవచ్చును.
అనవసరమైన సిద్ధాంతములు, చర్చల జోలికి పోకుండా, ఆచరణాత్మకములైన ధారణా విధానములను సూటిగా బోధించుట
ఈ తంత్రము యొక్క ప్రత్యేకత.


తంత్ర మార్గమందు నడిచే ఇచ్చ ఉన్నవారు, సమర్ధుడైన గురువును అన్వేషించి, ఆయన ద్వారా ఈ ధారణల యొక్క
లోతుపాతులను గ్రహించి, వాటిని అభ్యసించినచో, అవి సూచించుచున్నట్టి అనుభవములను పొందగలుగుతారు.

Publishers : Panchawati Prachuranalu

Availability: In stock

$3.00
Click here to see price in Indian Rupees.

* Required Fields

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book

Description

Details

విజ్ఞాన భైరవ తంత్రమన్నది భైరవాగమము నందు గల రుద్రయామళ తంత్రమునందొక భాగము. ఇది జ్ఞాన తంత్రము.
అనగా భౌతికములైన తంతులతో సంబంధము లేని ధారణా విధానములు దీనిలో చెప్పబడినవి.
నూట పన్నెండు పైగా ధారణా విధానములు దీనిలో ఉన్నవి.
నేడు ప్రపంచమంతటా గురువులు బోధిమ్చుచున్నవి, ఉపాసకులు చేయుచున్నవి అయిన సాధనలన్నియు ఈ తంత్రమున లభిస్తాయి.

దక్షిణ భారతము కంటే ఉత్తర, తూర్పు భారతమున దీని ఉపాసకులు ఎక్కువగా మనకు కన్పిస్తూ ఉంటారు.
ముఖ్యముగా, కాశ్మీర శైవమునకు చెందిన త్రిక సాంప్రదాయులగు కౌలాచారులకు ఇది ప్రామాణిక గ్రంధము.
ఈ ధారణల పైన అనేకులు ఇప్పటికే ఎవరికీ తోచినట్లుగా వారు వ్యాఖ్యానించి యున్నారు.
నా సాధనానుభవములను బట్టి నాకర్ధమైనట్లు నేనును ఈ వ్యాఖ్యానము గావించాను.


ప్రాణ నిగ్రహము, మనో నిగ్రహము, ధారణ, ధ్యానములు అలవాటైన వారు మాత్రమే ఈ సాధనలను చేయగలరు.
మిగతా వారికి ఊరకే చదివి ఆనందించుటకు మాత్రమే ఇవి ఉపయోగిస్తాయి. సాధకులకు ఇదొక గైడ్ బుక్ అని చెప్పవచ్చును.
అనవసరమైన సిద్ధాంతములు, చర్చల జోలికి పోకుండా, ఆచరణాత్మకములైన ధారణా విధానములను సూటిగా బోధించుట
ఈ తంత్రము యొక్క ప్రత్యేకత.


తంత్ర మార్గమందు నడిచే ఇచ్చ ఉన్నవారు, సమర్ధుడైన గురువును అన్వేషించి, ఆయన ద్వారా ఈ ధారణల యొక్క
లోతుపాతులను గ్రహించి, వాటిని అభ్యసించినచో, అవి సూచించుచున్నట్టి అనుభవములను పొందగలుగుతారు.

 

Additional Info

Additional Info

Book Type eBook for Sale
Publisher Panchawati Prachuranalu
Author R Satya Narayana Sarma
Number of Pages 103
Translator(s) No

Reviews

you have to experience itReview by chandu
Price
Value
Quality
Its tough to review any spiritual book and its not possible to review any tantrik book of this nature..without being conversant with the subject.

Satyanaryana sharma garu made this book a magnum opus with his crisp purports and i believe this is the best commentary i have ever read on the subject.

And the complaint i have with the book is sharmagaru presents the subject to the most common denominator and makes the complex subject looks very simple :) and we may carried away thinking we have experienced the bhairava state already after reading the book.

And the crisp commentary made the book more beautiful as its devoted to original intent of the book.

I would suggest this book for any eligible practitioners for inspiration.
(Posted on 7/28/2018)

Write Your Own Review

You're reviewing: Ebook - Vijnana Bhairava Tantramu (Telugu)

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Price
Value
Quality

Tags

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.

You may also be interested in the following product(s)