Call +91 970 390 33 99

Select Preferred Currency here »

Verb And Its Conjugation / వెర్బ్ అండ్ ఇట్స్ కాన్జుగేషన్

Be the first to review this product

ఏ భాషలోనైనా, క్రియ (Verb), అనేది అత్యంత ప్రముఖమైనది. Verb అనేది వాక్యానికి ప్రాణం వంటిది. ఈ పుస్తకం మీకు Verb పట్ల కలిగే అన్నిరకాల సందేహాలకూ సమాధానం చెప్పగలదు. కావున మీరు ఈ పుస్తకం చదివి Spoken Englishలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న Verbను గూర్చి విపులంగా అవగాహన చేసుకొని అనర్గళమైన ఆంగ్లభాషను మాట్లాడగలరని ఆశిస్తూ.....

Publishers : Pustakam.org

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

ఏ భాషలోనైనా, క్రియ (Verb), అనేది అత్యంత ప్రముఖమైనది. Verb అనేది వాక్యానికి ప్రాణం వంటిది.
Verb లేనిదే వాక్యం ఏర్పడదు.

అంతటి ప్రాధాన్యతగల Verb గురించి తెలుసుకోవడం మరియు క్షుణ్ణంగా అధ్యయనం చేయడం అత్యంత ఆవశ్యకం.

  • Verb అంటే ఏమిటి ? 
  • Verb ఎన్ని స్థితులలో ఉంటుంది ? 
  • Conjugation అంటే ఏమిటి ? 
  • 7 రకాల Verbforms ఎలా వ్రాయాలి ? 
  • ప్రతీ Verbకూ అర్థం ఏమిటి ? 
  • ప్రతి Verbకూ Conjugation ఎలా ఉంటుంది ? 
  • Verbsను sentencesలో ఎలా ఉపయోగించాలి ? 


ఈ రకమైన అనేక సందేహాలను తీర్చుకోవడం ద్వారా Verbను గురించి స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ విధంగా తెలుసుకోవడం వలన ఇంగ్లీషు భాషను మాట్లాడేటప్పుడు భాషను అనర్గళంగా మరియు హుందాగా మాట్లాడగలరు. ఈ పుస్తకంలో ఒకే అర్థాన్నిచ్చే అనేక Verbsను కూడ ఇవ్వడం జరిగింది. దీనివలన పదేపదే ఒకే Verbను ఉపయోగించకుండా భాషను చక్కగా మాట్లాడవచ్చు. మనం నిత్య జీవితంలో ఉపయోగించే అన్ని క్రియలకు ఇంగ్లీషులో అర్థాలను, వాటియొక్క Conjugationను ఈ పుస్తకంలో అందించడం జరిగింది.

ఈ పుస్తకం మీకు Verb పట్ల కలిగే అన్నిరకాల సందేహాలకూ సమాధానం చెప్పగలదు. కావున మీరు ఈ పుస్తకం చదివి Spoken Englishలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న Verbను గూర్చి విపులంగా అవగాహన చేసుకొని అనర్గళమైన ఆంగ్లభాషను మాట్లాడగలరని ఆశిస్తూ.....

మీ రచయిత
నాగవల్లి శివ


రచయిత గురించి

'నాగవల్లి శివ' . సిబిఐ ఆఫీసర్, నేషనల్ రికగ్నైజ్డ్ ఇంగ్లీష్ ఆథర్ మరియు స్టొరీ రైటర్. చిన్న వయస్సులోనే అనేక విజయాల్ని తన ఖాతాలో వేసుకున్న యూత్ ఐకాన్. ఆయన ఎందరో గొప్ప వ్యక్తుల ప్రశంసలు, అభినందనలు అందుకున్నారు. తన విజయాలకు గుర్తుంపుగా అనేక సన్మానాలు పొందారు. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి వంటి అనేక వార్తాపత్రికలు ఆయన విజయాల్ని ప్రజలందరికీ ఎలుగెత్తి చాటాయి. ఆయన ప్రస్తుతం యువతకు ఆదర్శ వ్యక్తిగా మారారు.

కానీ ఆయనకి ఇంతటి పేరుప్రఖ్యాతలు, విజయాలు అంత సులువుగా లభించలేదు. ఎన్నో కష్టనష్టాలు అనుభవించిన తర్వాత శివ ఈ స్థాయికి చేరగలిగారు.

శ్రీ నాగవల్లి శివ (వి.వి.ఎస్.ఎస్.ఆర్.కృష్ణ) ది. 8-10-1988న పచ్చిమగోదావరి జిల్లా, గోపాలపురం మండలం, గుడ్డిగూడెం అనే మారుమూల గ్రామంలో జన్మించారు. 

Additional Info

Additional Info

Book Type eBook for Sale
Publisher Pustakam.org
Author Nagavalli Siva
Number of Pages 179
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: Verb And Its Conjugation / వెర్బ్ అండ్ ఇట్స్ కాన్జుగేషన్

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Price
Value
Quality

Tags

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.

You may also be interested in the following product(s)