Call +91 970 390 33 99

Select Preferred Currency here »

వెన్ను విరిగిన కంకులు / Vennu Virigina Kankulu

Be the first to review this product

ఇవాళ కాలం మారింది. విధానాలు మారాయి. నాగళ్ళు మూలనపడ్డాయి. తలగుడ్డలు బరువయ్యాయి. అప్పుల్లో కూరుకుపోయిన రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. మా కాలంలో చావైనా, బతుకైనా చేలోనే! మా అబ్బాయి రైతుల గురించి రాయడానికి నేనే కారణమేమో... నన్ను నిత్యం చూసేవాడు. రైతుగా నా దినచర్యను గమనించేవాడు.

Publishers : Vishalandhra Publishing House

Availability: In stock

$0.96
Click here to see price in Indian Rupees.

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

ఇవాళ కాలం మారింది. విధానాలు మారాయి. నాగళ్ళు మూలనపడ్డాయి. తలగుడ్డలు బరువయ్యాయి. అప్పుల్లో కూరుకుపోయిన రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. మా కాలంలో చావైనా, బతుకైనా చేలోనే! మా అబ్బాయి రైతుల గురించి రాయడానికి నేనే కారణమేమో... నన్ను నిత్యం చూసేవాడు. రైతుగా నా దినచర్యను గమనించేవాడు. కష్టసుఖాలను తెలుసుకునేవాడు. చిన్నతనం నుండి ప్రతిదాన్ని శ్రద్ధగా చూడటం, విషయం తెలుసుకోవడం మావాడికి అలవాటు. అలాగే సేద్యంలోని ఇబ్బందులూ, సబ్బందులూ, కష్టాలు, నష్టాలు, పాడి, పంట, అన్నిటినీ చూసి మనసు కదిలి, మంచి కవిత్వం రాశాడు. మావాడు రాసిన కవిత్వం చదివి గర్వపడుతున్నాను. ఈ కవిత్వం చదివాక నేను చెప్పేది నిజమని మీరూ నమ్ముతారు. కనుక 'వెన్ను విరిగిన కంకులు' మీరు చదవండి! మా శ్రీనును ఆశీర్వదించండి. - మక్కేన రామసుబ్బయ్య

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Vishalandhra Publishing House
Author Dr Makkena Srinu
Number of Pages 50
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: వెన్ను విరిగిన కంకులు / Vennu Virigina Kankulu

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Value
Quality
Price

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.