Call +91 970 390 33 99

Select Preferred Currency here »

వైజ్ఞానిక భౌతికవాదం / Vaignanika Bhoutikavadam

Be the first to review this product

"వైజ్ఞానిక భౌతికవాదం ఎటువంటి దర్శనమంటే - ఈ ప్రపంచం మారుతున్నదని చెప్పడంతో పాటుగా ఎలా మారుతుందో కూడా చెబుతుంది. అంతేకాదు ఆ మార్పులో మానవులుగా మనము కూడా పాలుపంచుకోవాలని చెబుతుంది".

Publisher : Vishalandhra Publishing House

Availability: In stock

$1.94

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

"వైజ్ఞానిక భౌతికవాదం ఎటువంటి దర్శనమంటే - ఈ ప్రపంచం మారుతున్నదని చెప్పడంతో పాటుగా ఎలా మారుతుందో కూడా చెబుతుంది. అంతేకాదు ఆ మార్పులో మానవులుగా మనము కూడా పాలుపంచుకోవాలని చెబుతుంది". "సత్యాన్ని పొందగలమే కానీ సృష్టించుకోలేము". "ప్రకృతిలో శాశ్వత సామ్యతను కోరటం అంటే ప్రకృతిని ఆత్మహత్య చేసుకోమని అడగటమే". గుణాత్మక పరివర్తన అర్థం ఏమిటంటే దానినుంచే కాని అది మాత్రం కాదు". పారమార్ధిక, దివ్య, శాశ్వత విలువలు గతిశూన్యమైన మృత జగత్తులో ఉండవచ్చేమో గాని నిరంతర గతిశీలమైన ఈ ప్రకృతిలో వాటికి స్థానం లేదు. పదార్థానికి, స్థలానికి ఉన్న సంబంధాన్ని రాహుల్జీ "దారంతో ముడివేసిన అతిపెద్ద శూన్య ఆకాశము" అని చెప్పడం మనలను అబ్బుర పరుస్తుంది. దారాన్ని పదార్థాన్ని వదిలి ఆకాశమహత్యం చెప్పటం ఏమిటని ప్రశ్నిస్తారు. ఇలాంటి తాత్విక విషయాలను సామాన్య పాఠకులకు అర్థమయ్యేలా, మేధావులను సైతం మెప్పించేలా రాశారు.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Vishalandhra Publishing House
Author Aluri Bhujanga Rao
Number of Pages 180
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: వైజ్ఞానిక భౌతికవాదం / Vaignanika Bhoutikavadam

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Value
Quality
Price

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.