Call +91 970 390 33 99

Select Preferred Currency here »

వధూవర వివాహ మైత్రి ద్వాదశ కూటములు / Vadhuvara Vivaha Maitri Dvadasha Kootamulu

Be the first to review this product

వధువు నక్షత్రం నుండి వరుని నక్షత్రం కలువగా 18 గుణములు కన్నా తక్కువ రాకూడదు. గుణమేలిక పట్టికలు షష్టాష్ఠక, ద్విద్వాదశ, నవపంచక దోషము పరిహారమైన రాశులకు 7 గుణములు, నాడీ కూట పరిహారమైన నక్షత్రములకు 8 గుణములు, వధువు గానమై వరుడు మానుష గణమైన రాక్షస గణదోషం లేని స్త్రీ నక్షత్రములైనప్పుడు '1' గుణము ప్రాప్తించును.

Publishers : Mohan Publications

Availability: Out of stock

$1.58
Click here to see price in Indian Rupees.

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book

Description

Details

వధువు నక్షత్రం నుండి వరుని నక్షత్రం కలువగా 18 గుణములు కన్నా తక్కువ రాకూడదు. గుణమేలిక పట్టికలు షష్టాష్ఠక, ద్విద్వాదశ, నవపంచక దోషము పరిహారమైన రాశులకు 7 గుణములు, నాడీ కూట పరిహారమైన నక్షత్రములకు 8 గుణములు, వధువు గానమై వరుడు మానుష గణమైన రాక్షస గణదోషం లేని స్త్రీ నక్షత్రములైనప్పుడు '1' గుణము ప్రాప్తించును. ఈ విధంగా పరిహారములలో కూడిన గుణములు ఈ పట్టికలో లిఖించబడినవి. స్త్రీ రాశి, పురుష రాశి మిత్రరాశులయిన రాశికూట దోషం పరిహారమైన మార్కులు హెచ్చును. ఉదాహరణకు మేష, వృశ్చికాలు, మిధున మకారాలు, సింహ మీనాలు, తులా వృషభాలు, ధనుర్ కర్కాటకాలు, కుంభ కన్యలు వధూవర రాశులైనప్పుడు ఈ రాశులు మిత్ర రాశులైనందున షష్టాష్ట దోషం పరిహారమై 7 గుణములు వచ్చును. ఇలా ఈ పుస్తకంలో అన్నీ రాశుల గురించి తెలియజేశారు.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Mohan Publications
Author Chitrala Gurumurthy Gupta Siddhanthi
Number of Pages 106
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: వధూవర వివాహ మైత్రి ద్వాదశ కూటములు / Vadhuvara Vivaha Maitri Dvadasha Kootamulu

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Quality
Price
Value

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.