ప్రింట్ బుక్: శ్రీ విద్యా రహస్యమ్ (ఉపనిషద్వ్యాఖ్యాన సహిత శుద్దోపాసనా వివరము)

In stock
SKU
SVR-RSS-001
₹250.00
Publisher & Author
ఇందులో శ్రీవిద్యకు అనుషంగికములైన అనేక ఇతర విషయములు సందర్భోచితంగా వివరించబడినాయి. కనుక ఇది ఒక కలగూరగంపగా కొందరికి తోచవచ్చు. ఇది కలగూరగంప కాదు. సరియైన అవగాహన లేకపోతే చదువరులకు ఇలాంటి భావాలు కలుగుతాయి. చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో మంత్రం చెప్పి జపం చెయ్యమంటారు లేదా శ్రీ చక్రానికి పూజ చేస్తారు. ఇంతే కదా శ్రీ విద్య అనుకుంటారు. అసలైన ఉపాసనా విధానం అది కాదు. బాహ్య పూజావిధానం అనేది చాలా ప్రాధమిక స్థాయికి చెందిన ఉపాసన. ఏ సాధనైనా బాహ్యం నుంచి అంతరికంగా పరిణతి చెందాలి. క్రింది మెట్ల నుంచి పైమెట్లకు అది ఎదగాలి. క్రమేణా జీవితం మొత్తానికి సాధన అనేది అన్వయింపబడాలి. మొత్తం జీవితం అంతా అది నిండిపోవాలి. లేకుంటే ఏ మాత్రమూ ఉపయోగం లేదు. అందుకనే రంగుగుడ్డలు ధరించే పార్ట్ టైం దీక్షలూ పూజలూ ఎలాంటి ఫలితాలనూ ఇవ్వవు.

More Information
పుస్తకం టైప్ ప్రింట్ బుక్
రచయిత రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ
Write Your Own Review
You're reviewing:ప్రింట్ బుక్: శ్రీ విద్యా రహస్యమ్ (ఉపనిషద్వ్యాఖ్యాన సహిత శుద్దోపాసనా వివరము)