ప్రింట్ బుక్ - తారా స్తోత్రమ్ (తంత్ర సాధనా రహస్యములు) (తెలుగు)

In stock
SKU
TS-RSS-002
Rating:
100% of 100
₹100.00
Publisher & Author

ఇది పేరుకు ఒక దేవతా స్తోత్రమే అయినప్పటికీ ఇందులోని ప్రతి శ్లోకమూ, ప్రతి పద్యమూ ఒక అంతరిక తంత్రసాధనా విదానమును
తనలో పొందుపరచుకొని ఉన్నది. ఈ విషయమును సూక్ష్మగ్రాహులైన చదువరులు తేలికగా గ్రహించగలరుఆ కోణంలో గమనిస్తే, ఈ చిన్ని పుస్తకం ఎన్నో రహస్య తంత్ర సాధనల సమాహారంగా గోచరిస్తుంది. జగన్మాత అనుగ్రహానికి పాత్రులయ్యే దారి చూపిస్తుంది. ఈ తార స్తోత్ర ధ్యానం సాధకులకు ఆత్మోన్నతిని కలిగించాలని భవతారిణి కాళీమాతను ప్రార్ధిస్తున్నాను.
--
రచయిత

తారా స్తోత్రం అనబడే ఈ ఇరవై ఏడు సంస్కృత శ్లోకములూ , వాటికి వివరణగా ఇచ్చిన దాదాపు 260 తెలుగు పద్యములూ ఆశువుగా ఉద్భవించినట్టివి.

2013వ సంవత్సరంలో ఉన్నట్టుండి ఒక రోజున ఈ శ్లోకములు ధారగా స్పురించటం మొదలైంది.

వచ్చిన వాటిని వచ్చినట్లుగా కాగితం మీద వ్రాస్తూ వచ్చాను. ఆ తర్వాత తెలుగు పద్యముల ధార మొదలైంది. వాటిని కూడా అక్షరబద్ధం గావించాను.

ఇది పేరుకు ఒక దేవతా స్తోత్రమే అయినప్పటికీ ఇందులోని ప్రతి శ్లోకమూ, ప్రతి పద్యమూ ఒక అంతరిక తంత్రసాధనా విదానమును
తనలో పొందుపరచుకొని ఉన్నది. ఈ విషయమును సూక్ష్మగ్రాహులైన చదువరులు తేలికగా గ్రహించగలరు.

ఆ కోణంలో గమనిస్తే, ఈ చిన్ని పుస్తకం ఎన్నో రహస్య తంత్ర సాధనల సమాహారంగా గోచరిస్తుంది.

జగన్మాత అనుగ్రహానికి పాత్రులయ్యే దారి చూపిస్తుంది.

ఈ తార స్తోత్ర ధ్యానం సాధకులకు ఆత్మోన్నతిని కలిగించాలని భవతారిణి కాళీమాతను ప్రార్ధిస్తున్నాను.

--
రచయిత

Help on Opening and Reading EBooks: http://www.pustakam.org/help-reading-ebooks
More Information
పుస్తకం టైప్ ప్రింట్ బుక్
రచయిత రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ
Write Your Own Review
You're reviewing:ప్రింట్ బుక్ - తారా స్తోత్రమ్ (తంత్ర సాధనా రహస్యములు) (తెలుగు)