Call +91 970 390 33 99

Select Preferred Currency here »

ఈ బుక్ : తారా స్తోత్రమ్ (తంత్ర సాధనా రహస్యములు)

Be the first to review this product

ఇది పేరుకు ఒక దేవతా స్తోత్రమే అయినప్పటికీ ఇందులోని ప్రతి శ్లోకమూ, ప్రతి పద్యమూ ఒక అంతరిక తంత్రసాధనా విదానమును
తనలో పొందుపరచుకొని ఉన్నది. ఈ విషయమును సూక్ష్మగ్రాహులైన చదువరులు తేలికగా గ్రహించగలరుఆ కోణంలో గమనిస్తే, ఈ చిన్ని పుస్తకం ఎన్నో రహస్య తంత్ర సాధనల సమాహారంగా గోచరిస్తుంది.
జగన్మాత అనుగ్రహానికి పాత్రులయ్యే దారి చూపిస్తుంది.
ఈ తార స్తోత్ర ధ్యానం సాధకులకు ఆత్మోన్నతిని కలిగించాలని భవతారిణి కాళీమాతను ప్రార్ధిస్తున్నాను.
--
రచయిత


Publisher : Panchawati Prachuranalu

Preview of EBook
Click here to see Preview

Availability: In stock

$4.99

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

తారా స్తోత్రం అనబడే ఈ ఇరవై ఏడు సంస్కృత శ్లోకములూ , వాటికి వివరణగా ఇచ్చిన దాదాపు 260 తెలుగు పద్యములూ ఆశువుగా ఉద్భవించినట్టివి.

2013వ సంవత్సరంలో ఉన్నట్టుండి ఒక రోజున ఈ శ్లోకములు ధారగా స్పురించటం మొదలైంది.

వచ్చిన వాటిని వచ్చినట్లుగా కాగితం మీద వ్రాస్తూ వచ్చాను. ఆ తర్వాత తెలుగు పద్యముల ధార మొదలైంది. వాటిని కూడా అక్షరబద్ధం గావించాను.

ఇది పేరుకు ఒక దేవతా స్తోత్రమే అయినప్పటికీ ఇందులోని ప్రతి శ్లోకమూ, ప్రతి పద్యమూ ఒక అంతరిక తంత్రసాధనా విదానమును
తనలో పొందుపరచుకొని ఉన్నది. ఈ విషయమును సూక్ష్మగ్రాహులైన చదువరులు తేలికగా గ్రహించగలరు.

ఆ కోణంలో గమనిస్తే, ఈ చిన్ని పుస్తకం ఎన్నో రహస్య తంత్ర సాధనల సమాహారంగా గోచరిస్తుంది.

జగన్మాత అనుగ్రహానికి పాత్రులయ్యే దారి చూపిస్తుంది.

ఈ తార స్తోత్ర ధ్యానం సాధకులకు ఆత్మోన్నతిని కలిగించాలని భవతారిణి కాళీమాతను ప్రార్ధిస్తున్నాను.

--
రచయిత

Help on Opening and Reading EBooks: http://www.pustakam.org/help-reading-ebooks

Additional Info

Additional Info

Book Type eBook for Sale
Publisher Panchawati Prachuranalu
Author R Satya Narayana Sarma
Number of Pages 98
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: ఈ బుక్ : తారా స్తోత్రమ్ (తంత్ర సాధనా రహస్యములు)

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Value
Quality
Price

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.

You may also be interested in the following product(s)