Call +91 970 390 33 99

Select Preferred Currency here »

ప్రింట్ బుక్: శ్రీ విద్యా రహస్యమ్ (ఉపనిషద్వ్యాఖ్యాన సహిత శుద్దోపాసనా వివరము)

Be the first to review this product

ఇందులో శ్రీవిద్యకు అనుషంగికములైన అనేక ఇతర విషయములు సందర్భోచితంగా వివరించబడినాయి. కనుక ఇది ఒక కలగూరగంపగా కొందరికి తోచవచ్చు.
ఇది కలగూరగంప కాదు. సరియైన అవగాహన లేకపోతే చదువరులకు ఇలాంటి భావాలు కలుగుతాయి.

చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో మంత్రం చెప్పి జపం చెయ్యమంటారు లేదా శ్రీ చక్రానికి పూజ చేస్తారు. ఇంతే కదా శ్రీ విద్య అనుకుంటారు.
అసలైన ఉపాసనా విధానం అది కాదు. బాహ్య పూజావిధానం అనేది చాలా ప్రాధమిక స్థాయికి చెందిన ఉపాసన. ఏ సాధనైనా బాహ్యం నుంచి అంతరికంగా
పరిణతి చెందాలి. క్రింది మెట్ల నుంచి పైమెట్లకు అది ఎదగాలి. క్రమేణా జీవితం మొత్తానికి సాధన అనేది అన్వయింపబడాలి. మొత్తం జీవితం అంతా అది నిండిపోవాలి. లేకుంటే ఏ మాత్రమూ ఉపయోగం లేదు. అందుకనే రంగుగుడ్డలు ధరించే పార్ట్ టైం దీక్షలూ పూజలూ ఎలాంటి ఫలితాలనూ ఇవ్వవు.

Publishers : Panchawati Prachuranalu

Availability: In stock

₹250.00

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book

Description

Details

ఇందులో శ్రీవిద్యకు అనుషంగికములైన అనేక ఇతర విషయములు సందర్భోచితంగా వివరించబడినాయి. కనుక ఇది ఒక కలగూరగంపగా కొందరికి తోచవచ్చు. ఇది కలగూరగంప కాదు. సరియైన అవగాహన లేకపోతే చదువరులకు ఇలాంటి భావాలు కలుగుతాయి. చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో మంత్రం చెప్పి జపం చెయ్యమంటారు లేదా శ్రీ చక్రానికి పూజ చేస్తారు. ఇంతే కదా శ్రీ విద్య అనుకుంటారు. అసలైన ఉపాసనా విధానం అది కాదు. బాహ్య పూజావిధానం అనేది చాలా ప్రాధమిక స్థాయికి చెందిన ఉపాసన. ఏ సాధనైనా బాహ్యం నుంచి అంతరికంగా పరిణతి చెందాలి. క్రింది మెట్ల నుంచి పైమెట్లకు అది ఎదగాలి. క్రమేణా జీవితం మొత్తానికి సాధన అనేది అన్వయింపబడాలి. మొత్తం జీవితం అంతా అది నిండిపోవాలి. లేకుంటే ఏ మాత్రమూ ఉపయోగం లేదు. అందుకనే రంగుగుడ్డలు ధరించే పార్ట్ టైం దీక్షలూ పూజలూ ఎలాంటి ఫలితాలనూ ఇవ్వవు.

Additional Info

Additional Info

పుస్తకం టైప్ ప్రింట్ బుక్
పబ్లిషర్ పంచవటి ప్రచురణలు
రచయిత రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ
పుటలు No
అనువాదం No

Reviews

Write Your Own Review

You're reviewing: ప్రింట్ బుక్: శ్రీ విద్యా రహస్యమ్ (ఉపనిషద్వ్యాఖ్యాన సహిత శుద్దోపాసనా వివరము)

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Quality
Price
Value

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.