Call +91 970 390 33 99

Select Preferred Currency here »

ప్రింట్ బుక్ - శ్రీ దత్తాత్రేయ యోగశాస్త్రము (తెలుగు)

Be the first to review this product

శ్రీ దత్తాత్రేయ యోగశాస్త్రమను ఈ గ్రంధము వ్రాయబడిన కాలము ఎప్పటిదో తెలియదు.
కానీ ఆ కాలమున ఉన్నట్టి వివిధ యోగాసాంప్రదాయములను ఒక చోట వివరించే ప్రయత్నం ఈ చిన్ని గ్రంధమునమనకు దర్శనమిస్తుంది.


ఈ క్రమమున దీనియందు హఠ, లయ, మంత్ర, రాజయోగముల లఘు వివరణ ఇవ్వబడినది. వీనిలో హత యోగమునకు ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వబడినది.
దీని యందు సాంకృతి యని యోగినుద్దేశించి దత్తాత్రేయులు చెప్పినట్లుగా అనేక యోగారహస్యములు ఇవ్వబడినవి.

Publishers : Panchawati Prachuranalu

Availability: In stock

₹60.00

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book

Description

Details

శ్రీ దత్తాత్రేయ యోగశాస్త్రమను ఈ గ్రంధము వ్రాయబడిన కాలము ఎప్పటిదో తెలియదు. కానీ ఆ కాలమున ఉన్నట్టి వివిధ యోగాసాంప్రదాయములను ఒక చోట వివరించే ప్రయత్నం ఈ చిన్ని గ్రంధమునమనకు దర్శనమిస్తుంది. ఈ క్రమమున దీనియందు హఠ, లయ, మంత్ర, రాజయోగముల లఘు వివరణ ఇవ్వబడినది. వీనిలో హత యోగమునకు ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వబడినది. దీని యందు సాంకృతి యని యోగినుద్దేశించి దత్తాత్రేయులు చెప్పినట్లుగా అనేక యోగారహస్యములు ఇవ్వబడినవి.

Additional Info

Additional Info

పుస్తకం టైప్ ప్రింట్ బుక్
పబ్లిషర్ పంచవటి ప్రచురణలు
రచయిత రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ
పుటలు 63
అనువాదం No

Reviews

Write Your Own Review

You're reviewing: ప్రింట్ బుక్ - శ్రీ దత్తాత్రేయ యోగశాస్త్రము (తెలుగు)

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Value
Quality
Price

Tags

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.