ప్రింట్ బుక్ - శ్రీ దత్తాత్రేయ యోగశాస్త్రము (తెలుగు)

In stock
SKU
SDYS-TE-RSS-005
₹60.00
Publisher & Author
శ్రీ దత్తాత్రేయ యోగశాస్త్రమను ఈ గ్రంధము వ్రాయబడిన కాలము ఎప్పటిదో తెలియదు. కానీ ఆ కాలమున ఉన్నట్టి వివిధ యోగాసాంప్రదాయములను ఒక చోట వివరించే ప్రయత్నం ఈ చిన్ని గ్రంధమునమనకు దర్శనమిస్తుంది. ఈ క్రమమున దీనియందు హఠ, లయ, మంత్ర, రాజయోగముల లఘు వివరణ ఇవ్వబడినది. వీనిలో హత యోగమునకు ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వబడినది. దీని యందు సాంకృతి యని యోగినుద్దేశించి దత్తాత్రేయులు చెప్పినట్లుగా అనేక యోగారహస్యములు ఇవ్వబడినవి.

More Information
పుస్తకం టైప్ ప్రింట్ బుక్
పుటలు 63
రచయిత రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ
Write Your Own Review
You're reviewing:ప్రింట్ బుక్ - శ్రీ దత్తాత్రేయ యోగశాస్త్రము (తెలుగు)