Call +91 970 390 33 99

Select Preferred Currency here »

శిక్ష - మాదిరెడ్డి సులోచన / Siksha Madireddy Sulochana

Be the first to review this product

శిక్ష అంటే జడ్జీలు వేసే శిక్షకాదు.

తప్పులు చేస్తే పైనున్న దేవుడు వేసేది కనిపించే శిక్షకాదు.

జీవితంలో ఆస్తులు, అంతస్థులు, బాంధవ్యాలు మధ్య ఇతరులకు యిబ్బంది కలిగించకుండా వుండటం కోసం ఇష్టంలేని పెళ్ళిళ్ళకు తలవంచడంకూడా ఒక రకం శిక్ష

Publishers : Quality Publications

Availability: In stock

$1.44
Click here to see price in Indian Rupees.

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

శిక్ష అంటే జడ్జీలు వేసే శిక్షకాదు.

తప్పులు చేస్తే పైనున్న దేవుడు వేసేది కనిపించే శిక్షకాదు.

జీవితంలో ఆస్తులు, అంతస్థులు, బాంధవ్యాలు మధ్య ఇతరులకు యిబ్బంది కలిగించకుండా వుండటం కోసం ఇష్టంలేని పెళ్ళిళ్ళకు తలవంచడంకూడా ఒక రకం శిక్ష

కుటుంబాలలో పన్నీరొకవైపు, కన్నీరొకవైపు ప్రవహిస్తే అందరి మంచికోసం తలవంచటం మరోరకం శిక్ష

శశికి ఎదురైందో అవమానకరమైన శిక్ష! ఏమిటది?

విస్తృతమైన నవలా సాహిత్యానికి నూతనత్వం ఆపాదిస్తూ నిత్య జీవితంలో తారసపడే అనేకానేక అనివార్య సంఘటనలనూ, సంఘర్షణలనూ ప్రతిభావంతంగా చిత్రించిన అసమాన రచయిత్రి శ్రీమతి మాదిరెడ్డి సులోచన మహోత్కృష్ట నవల యిది

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Quality Publications
Author Madireddy Sulochana
Number of Pages 204
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: శిక్ష - మాదిరెడ్డి సులోచన / Siksha Madireddy Sulochana

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Price
Value
Quality

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.