తెలుగు ఈ-బుక్: సిద్ధ సిద్ధాంత పద్దతి ( సిద్ధమహాగురు శ్రీ గోరక్షనాథ కృత సిద్ధయోగమార్గము - సాధనలు)

In stock
SKU
SSP-TE-E-026
₹100.00
Publisher & Author
Preview eBook before purchase
Preview eBook before purchase

సిద్ధయోగమార్గమును వివరించే ఈ గ్రంథం పరమగురువైన గోరక్షనాథులచే వ్రాయబడినది. ఈయన 11వ శతాబ్దంలో జీవించినట్లుగా భావిస్తున్నారు. ఈయన సిద్ధ సాంప్రదాయపు మూలగురువైన మత్సేంద్రనాధుని శిష్యుడు. వీరి మార్గంలో సిద్ధులను 'నాథు ' లంటారు. వీరి మార్గంలో అద్వైతము, యోగము, తంత్రము, భక్తి, జ్ఞానములు కలగలసి ఉంటాయి. మన దేశంలో ఉత్తర భారతంలోనూ,మహారాష్ట్రలోనూ, మిగతా కొన్ని రాష్ట్రములలోనూ వీరి బోధలు ఎక్కువగా మనకు కనిపిస్తాయి.

Download .acsm format eBook

More Information
పుస్తకం టైప్ ఈ-బుక్ ఫర్ సేల్
పుటలు 146
రచయిత రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ
Write Your Own Review
You're reviewing:తెలుగు ఈ-బుక్: సిద్ధ సిద్ధాంత పద్దతి ( సిద్ధమహాగురు శ్రీ గోరక్షనాథ కృత సిద్ధయోగమార్గము - సాధనలు)