ప్రింట్ బుక్ : సిద్ధ సిద్ధాంత పద్దతి ( సిద్ధమహాగురు శ్రీ గోరక్షనాథ కృత సిద్ధయోగమార్గము - సాధనలు)

In stock
SKU
SSP-TE-RSS-015
₹100.00
Publisher & Author

సిద్ధయోగమార్గమును వివరించే ఈ గ్రంథం పరమగురువైన గోరక్షనాథులచే వ్రాయబడినది. ఈయన 11వ శతాబ్దంలో జీవించినట్లుగా భావిస్తున్నారు. ఈయన సిద్ధ సాంప్రదాయపు మూలగురువైన మత్సేంద్రనాధుని శిష్యుడు. వీరి మార్గంలో సిద్ధులను 'నాథు ' లంటారు. వీరి మార్గంలో అద్వైతము, యోగము, తంత్రము, భక్తి, జ్ఞానములు కలగలసి ఉంటాయి. మన దేశంలో ఉత్తర భారతంలోనూ,మహారాష్ట్రలోనూ, మిగతా కొన్ని రాష్ట్రములలోనూ వీరి బోధలు ఎక్కువగా మనకు కనిపిస్తాయి.

More Information
పుస్తకం టైప్ ప్రింట్ బుక్
పుటలు 144
రచయిత రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ
Write Your Own Review
You're reviewing:ప్రింట్ బుక్ : సిద్ధ సిద్ధాంత పద్దతి ( సిద్ధమహాగురు శ్రీ గోరక్షనాథ కృత సిద్ధయోగమార్గము - సాధనలు)