Call +91 970 390 33 99

Select Preferred Currency here »

శీతవేళ రానీయకు / Seetavela Raaneeyaku

Be the first to review this product

వుద్రేకాలు స్పర్శారాహిత్యమూ లాలసా మోహం సందిగ్ధాలూ whatnot వొకానొక కాలంలోని నా అవ్యక్త ఆనంద విషాదాలు యీ - శీతవేళ రానీయకు...

- కుప్పిలి పద్మ

Publishers : Mukta Publications

Availability: Out of stock

$1.40

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

వుద్రేకాలు స్పర్శారాహిత్యమూ లాలసా మోహం సందిగ్ధాలూ whatnot వొకానొక కాలంలోని నా అవ్యక్త ఆనంద విషాదాలు యీ - శీతవేళ రానీయకు...

కుప్పిలి పద్మ

జీవితం దానంతట అది వొక దారికాదు. మనం అనేక దారులలో దాన్ని జీవిస్తుంటాం. అందులో రహదారులుంటాయి. రాజమార్గాలుంటాయి. వెలివాడలుంటాయి. సందుగొందు లుంటాయి.

జీవితం దానంతట అది వొక వ్యవస్థ కాదు. అనేక వ్యవస్థలలో దాన్ని మనం జీవిస్తున్నాం. వాటిలో పంజరాలుంటాయి. ఆకాశాలుంటాయి. సంకెళ్ళుంటాయి. పూలమాలలుంటాయి. దూరాలుంటాయి. భారాలుంటాయి. జీవితం దానంతట అది వొక దారీ వ్యవస్థాకాదు కానీ, యేదో వొక దారిలోనో, వ్యవస్థలోనో కాకుండా మనకు విడిగా జీవితం అంటూ ఉండదేమో? జీవితం బరువుగానో, ఇరుకుగానో అనిపిస్తున్నదంటే, మనం నడిచేదారి, వున్న వ్యవస్థ బరువుగానో యిరుకుగానో వున్నాయన్నమాట.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Mukta Publications
Author Kuppili Padma
Number of Pages 192
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: శీతవేళ రానీయకు / Seetavela Raaneeyaku

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Quality
Price
Value

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.