Call +91 970 390 33 99

Select Preferred Currency here »

సరోజా / Saroja

Be the first to review this product

సవ్వప్పగారి ఈరన్న ఏది రాసినా పాఠకులను దృష్టిలో పెట్టుకొనే రచనలు చేస్తున్నాడు. ప్రజలలో మార్పు రావాలన్నదే ఆయన తపన. వివిధ ప్రక్రియలలో రచనలు చేస్తున్నా, దేని వ్యవహారం దానికే పరిమితమై ఉంటుంది.

Publishers : Vishalandhra Publishing House

Availability: In stock

$0.64
Click here to see price in Indian Rupees.

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

సవ్వప్పగారి ఈరన్న ఏది రాసినా పాఠకులను దృష్టిలో పెట్టుకొనే రచనలు చేస్తున్నాడు. ప్రజలలో మార్పు రావాలన్నదే ఆయన తపన. వివిధ ప్రక్రియలలో రచనలు చేస్తున్నా, దేని వ్యవహారం దానికే పరిమితమై ఉంటుంది. ఈయన ఒక్క ప్రక్రియలోనే కొనసాగడం లేదు. వ్రాసే విధానంలో మార్పు రావాలి గానీ, ఒక్క కొమ్ము పట్టుకొని వేలాడడం సరైంది కాదనే అభిప్రాయం ఈయనది. కథల శైలిని బట్టి చూస్తే ప్రస్తుతము సమాజంలో జరుగుతున్న అక్రమాలను, అన్యాయాలను దుయ్యబడుతూ మనిషి సంఘంలో ఎలా జీవించాలో తెలియజేస్తున్నాయి ఈ కథలు. ఈ కథల సంపుటితో పాటు నవలలను కూడా వ్రాసి పాఠకులకు అందించాలని ఆశిస్తున్నాము. పాఠకులు ఈ సంపుటిని ఆదరించగలరని నమ్ముచున్నాము.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Vishalandhra Publishing House
Author Savvappa Gari Eeranna
Number of Pages 84
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: సరోజా / Saroja

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Value
Quality
Price

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.