Call +91 970 390 33 99

Select Preferred Currency here »

సరసి కార్టూన్ మొదటి భాగం / Sarasi Cartoonlu Modati Bhagam

Be the first to review this product

‘నవ్య’ వారపత్రికలో పదకొండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ’మనమీదేనర్రోయ్’ శీర్షిక అప్రతిహతంగా సాగుతూ పన్నెండవ ఏట అడుగు పెడుతోంది.

ఈ శీర్షికకు ఏం పేరు పెట్టాలా అని ఆలోచన వచ్చినపుడు ’హాస్యబ్రహ్మ’ భమిడిపాటి కామేశ్వరరావుగారి ’నామీదేనర్రోయ్’ అనే మాటలో ఒక్క ’నా’ అక్షరాన్ని మార్పుచేసి ఈ పేరు పెట్టడం జరిగింది.

Publishers : Bharati Prachuranalu

Availability: In stock

$1.92
Click here to see price in Indian Rupees.

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

‘నవ్య’ వారపత్రికలో పదకొండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ’మనమీదేనర్రోయ్’ శీర్షిక అప్రతిహతంగా సాగుతూ పన్నెండవ ఏట అడుగు పెడుతోంది.

ఈ శీర్షికకు ఏం పేరు పెట్టాలా అని ఆలోచన వచ్చినపుడు ’హాస్యబ్రహ్మ’ భమిడిపాటి కామేశ్వరరావుగారి ’నామీదేనర్రోయ్’ అనే మాటలో ఒక్క ’నా’ అక్షరాన్ని మార్పుచేసి ఈ పేరు పెట్టడం జరిగింది.

మధ్యతరగతి కుటుంబాల్లో నిత్యం దోబూచులాడే చమత్కారాలు, ప్రవర్తనలు, చిన్న చిన్న సమస్యలు, ఈతిబాధలు – అన్నింటినీ సుతారంగా మీటుతూ సహజత్వానికి తగు మోతాదులో హాస్యాన్ని జోడించి గీసినవే ఈ కార్టూన్లు.

’మా ఇంట్లో జరిగేవి మీకెలా తెలుస్తున్నాయి?!’ అని ఆశ్చర్యపోయేవాళ్లు కొందరైతే, ఆ పాత్రల్లో తమను చూసుకుని భూజాలు తడుముకునేవారు కొందరు. చివరకు హాస్యానిదే విజయం!

నవ్వులు గుదిగుచ్చిన ఈ కార్టూన్ల దండ పాఠకుల హృదయాలను ఆత్మీయంగా తాకుతుందని విశ్వసిస్తున్నాం.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Bharati Prachuranalu
Author Sarasi
Number of Pages 212
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: సరసి కార్టూన్ మొదటి భాగం / Sarasi Cartoonlu Modati Bhagam

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Price
Value
Quality

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.