Call +91 970 390 33 99

Select Preferred Currency here »

సానుకూల ఆలోచన శక్తి / Sanukula Alochana Sakthi

Be the first to review this product

లక్షలాది స్త్రీ పురుషులు వాళ్ళ జీవితాలను విజయవంతం చేసుకోవటానికి సహాయపడింది ది పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. అనూహ్యమైన అమ్మకాలు సాధించిన యిందులో డాక్టర్ పీల్ ఆచరణలో విశ్వాసం యొక్క శక్తిని నిరూపిస్తారు. ఈ పుస్తకంలో వివరించిన ఆచరణీయ కిటుకులతో మీరు మీ జీవితంలో బలం పుంజుకోవచ్చు.

Publishers : Manjul Publishing House Pvt Ltd.

Availability: In stock

$3.60
Click here to see price in Indian Rupees.

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

లక్షలాది స్త్రీ పురుషులు వాళ్ళ జీవితాలను విజయవంతం చేసుకోవటానికి సహాయపడింది ది పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. అనూహ్యమైన అమ్మకాలు సాధించిన యిందులో డాక్టర్ పీల్ ఆచరణలో విశ్వాసం యొక్క శక్తిని నిరూపిస్తారు. ఈ పుస్తకంలో వివరించిన ఆచరణీయ కిటుకులతో మీరు మీ జీవితంలో బలం పుంజుకోవచ్చు. పైగా మీ కోరికలను, ఆశలను నెరవేర్చుకోవటానికి అవసరమైన ఉపదేశాన్ని పొందవచ్చు. మీరు నేర్చుకునేవి.

మీ మీద, మీరు చేసే ప్రతిదాని మీద నమ్మకం పెంచుకుంటారు.

గొప్ప శక్తిని, పట్టుదలని పెంచుకుంటారు.

మీ లక్ష్యాలను చేరుకోవటానికి అవసరమైన శక్తిని పెంచుకుంటారు.

చింతపడే లక్షణాన్ని పోగొట్టుకుని విశ్రాంతికరమైన జీవనాన్ని సాధిస్తారు.

మీ వ్యక్తిగత, వృత్తిపర సంబంధ బాంధవ్యాలని మెరుగుపరుచుకుంటారు.

మీ పరిస్థితుల మీద అధికారం పొందుతారు.

మీ మీద మీరు దయగా ఉంటారు.

పాఠకుడు ఆనందమైన, తృప్తికరమైన, ప్రయోజనకరమైన జీవితాన్ని సాధించటానికి తోడ్పడాలన్న ఏకైక లక్ష్యంతో రాయబడింది ఈ పుస్తకం.

నార్మన్ విన్ సెంట్ పీల్.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Manjul Publishing House Pvt Ltd.
Author Norman Vincent Pil
Number of Pages 285
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: సానుకూల ఆలోచన శక్తి / Sanukula Alochana Sakthi

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Price
Value
Quality

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.