Call +91 970 390 33 99

Select Preferred Currency here »

సమకాలిక ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ చరిత్ర / Samakalika Andhrapradesh, Telangana Charitra

Be the first to review this product

ఈ సంపుటం చర్చించే కాలం అర్ధశతాబ్ది కంటే తక్కువే అయినప్పటికీ రాజకీయ, సామాజిక, ఆర్ధిక, సాహిత్య, సంస్కృతీ రంగాలలో బహు అంశాలు, సమస్యల గురించిన అధ్యయనాలతో నిండిపోయింది.

Publishers : Emesco Publications

Availability: In stock

$7.75

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

ఈ సంపుటం చర్చించే కాలం అర్ధశతాబ్ది కంటే తక్కువే అయినప్పటికీ రాజకీయ, సామాజిక, ఆర్ధిక, సాహిత్య, సంస్కృతీ రంగాలలో బహు అంశాలు, సమస్యల గురించిన అధ్యయనాలతో నిండిపోయింది. వ్యవసాయం, సాగునీరు, పరిశ్రమలు, వాణిజ్యం, రవాణా, విద్యారంగాలలో ప్రాంత నిర్దిష్ట విధానాలతో పాటు ప్రభుత్వం గణనీయమైన పాలనా సంస్కరణలను కూడా ప్రవేశపెట్టింది. "తమకు సంబంధించిన, తమకు వర్తించే పాలనా ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని" ఈ సంస్కరణలు సునిశ్చితం చేశాయి. హరిత విప్లవం వ్యవసాయధారిత ఆహారపంటల నుండి వాణిజ్య, మధ్యతరగతి రైతులకు లాభం చేకూర్చింది.

            పేదరికం, అసమానతలు గణనీయంగా పెరిగాయి. పేద, సన్నకారు రైతులకు తీవ్రమైన కష్టాలు ఏర్పడ్డాయి. ఈ కాలంలో భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. గణనీయమైన పారిశ్రామికాభివృద్ధి జరిగింది. అనేక రాజకీయ, సామాజిక, ప్రాంతీయ, అస్తిత్వ ఉద్యమాలకు ఈ కాలం స్థానమైంది. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర సంస్కృతీ 8వది, చివరిది అయిన ఈ సంపుటం గత అర్ధశతాబ్దపు ఆంధ్రప్రదేశ్ చరిత్రను సవివరంగా అందిస్తున్నది.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Emesco Publications
Author Kakani Chakrapani
Number of Pages 792
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: సమకాలిక ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ చరిత్ర / Samakalika Andhrapradesh, Telangana Charitra

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Quality
Price
Value

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.