Call +91 970 390 33 99

Select Preferred Currency here »

రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ / R Satya Narayana Sarma

శ్రీ సత్య నారాయణ శర్మ గారు జ్యోతిష్య, మంత్ర, తంత్ర, యోగ సాధనా మార్గమున సిద్దహస్తులగు దేవీ ఉపాసకులు. గాన,పద్య ,గద్య రచనా రంగాముననూ, వీరవిద్యలందునూ వీరు ప్రవీణులు.

భారతదేశముననూ, అమెరికా దేశముననూ వీరు స్థాపించిన 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' వేలాదిమందికి ఆధ్యాత్మిక ఉత్తేజమును కలిగించుచూ, వారిని అంతరిక సాధనా మార్గమున నడచుటకు ప్రేరేపించుచున్నది.

వీరి రచనలగు 'శ్రీవిద్యారహస్యమ్', 'శ్రీలలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక', 'తారా స్తోత్రం', 'విజ్ఞాన భైరవ తంత్రము', 'శ్రీ దత్తాత్రేయ యోగశాస్త్రము' లు ఉపాసకులకు మిక్కిలి ఉపయోగకరములగు కరదీపికలుగా భాసిల్లుచున్నవి.