R Satya Narayana Sarma / రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ

R Satya Narayana Sarma / రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ

శ్రీ సత్య నారాయణ శర్మ గారు జ్యోతిష్య, మంత్ర, తంత్ర, యోగ సాధనా మార్గమున సిద్దహస్తులగు దేవీ ఉపాసకులు. గాన,పద్య ,గద్య రచనా రంగముననూ, వీరవిద్యలందునూ వీరు ప్రవీణులు.

భారతదేశముననూ, అమెరికా దేశముననూ వీరు స్థాపించిన 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ ( ఇండియా , అమెరికా ) ' వేలాదిమందికి ఆధ్యాత్మిక ఉత్తేజమును కలిగించుచూ, వారిని అంతరిక సాధనా మార్గమున నడచుటకు ప్రేరేపించుచున్నది.

వీరి రచనలగు శ్రీవిద్యారహస్యమ్, శ్రీలలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక, తారా స్తోత్రం, విజ్ఞాన భైరవ తంత్రము, శ్రీ దత్తాత్రేయ యోగశాస్త్రము, శ్రీ జాబాల దర్శనోపనిషత్తు, మహా సౌరమ్, ధర్మ పదము, మహాస్మృతిప్రస్థాన సూత్రము, యోగ కుండలినీ ఉపనిషత్ , యోగ తారావళి (ఆది శంకరాచార్య విరచిత), శాండిల్యోపనిషత్ (అథర్వణ వేదాంతర్గత) (శాండిల్య యోగసూత్రములు), యోగ తత్త్వోపనిషత్ ( అథర్వణ వేదాంతర్గత - కృష్ణ యజుర్వేదాంతర్గత), నాదబిందూపనిషత్ (ఋగ్వేదాంతర్గత), యోగశిఖోపనిషత్ (కృష్ణ యజుర్వేదాంతర్గత), ధ్యానబిందూపనిషత్ (సామవేదాంతర్గత), గోరక్ష సంహిత ( సిద్ధమహాగురు శ్రీ గోరక్షనాథ కృత) (సిద్ధయోగ సాధనామార్గము), వరాహోపనిషత్ (శుక్ల యజుర్వేదాంతర్గత) , The Secret of Sri Vidya (Originally written in Telugu in 1400 poems as Sri Vidya Rahasyam) , Hidden meanings of Lalita Sahasranama (Astro - Vedanta - Yoga - Tantra perspective) , Vijnana Bhairava Tantra , The science of Yoga according to Lord Dattatreya , Sri Jabala Darsana Upanishad, Maha Souram (65 Powerful Mantras of Sun God from Rig Veda - with their esoteric meanings) , Journey to Infinite Mindfulness (Vipassana meditation as taught by Lord Buddha), Medical astrology (part-1) (With one hundred case studies) లు ఉపాసకులకు మిక్కిలి ఉపయోగకరములగు కరదీపికలుగా భాసిల్లుచున్నవి.

View as Grid List

Items 1-36 of 38

Page
per page
Set Descending Direction
View as Grid List

Items 1-36 of 38

Page
per page
Set Descending Direction