Call +91 970 390 33 99

Select Preferred Currency here »

ప్రార్ధనా చికిత్సలో మెలకువలు / Prardhana Chikitsalo Melakuvalu

Be the first to review this product

మన బంధు మిత్రుల వద్దనించీ, ప్రసార మాధ్యమాలనించీ సఫలమైన ప్రార్థనలను గురించి... తప్పిన విపత్తులు, ప్రాణాంతకమైన జబ్బులు నయమైన తీరు, దుర్భర విషాదాన్ని భరించిన రీతి, కష్టతరమైన లక్ష్యాల సాధన, ... హృదయపూర్వక ప్రార్థనల వల్ల కలిగిన సత్ఫలితాలను గురించీ వింటూ ఉంటాము.

Publishers : Manjul Publishing House

Availability: In stock

$2.40
Click here to see price in Indian Rupees.

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

మన బంధు మిత్రుల వద్దనించీ, ప్రసార మాధ్యమాలనించీ సఫలమైన ప్రార్థనలను గురించి... తప్పిన విపత్తులు, ప్రాణాంతకమైన జబ్బులు నయమైన తీరు, దుర్భర విషాదాన్ని భరించిన రీతి, కష్టతరమైన లక్ష్యాల సాధన, ... హృదయపూర్వక ప్రార్థనల వల్ల కలిగిన సత్ఫలితాలను గురించీ వింటూ ఉంటాము. ఒక ఆలోచనా సరళిని, మానస చిత్రాన్ని ప్రార్ధనలు మనసులో ఎలా నాటగలవో చూపుతారు డా మర్ఫీ. మీ ఉపచేతనలో నిజమని నమ్మినదానిని మనసు అంగీకరించుతుంది. శిధిలమైన వివాహాల పునర్నిర్మాణం, విపరీత ప్రతికూలత అధిగమించటం, విషాద, సంతాపాలను భరించగల శక్తి చేయూత, చిన్న, పెద్ద సమస్యలకు పరిష్కారం నిజ జీవిత దృష్టాంతాలు సరళమైన శైలిలో చూపుతాయి. మీ మతంతో, విశ్వాసంతో ప్రమేయం లేకుండా మన జీవితాలను నడిపించే ఆ పరమజ్ఞానానికి ప్రార్ధనల ద్వారా మన ఉపచేతన ఎలా స్పందించుతుందో ఈ పుస్తకం మీకు చూపించుతుంది.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Manjul Publishing House
Author Joseph Murphy
Number of Pages 160
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: ప్రార్ధనా చికిత్సలో మెలకువలు / Prardhana Chikitsalo Melakuvalu

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Price
Value
Quality

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.