Call +91 970 390 33 99

Select Preferred Currency here »

పొడుపు కథలు - చింగ్ చదువు / Podupu Kathalu Ching Chaduvu

Be the first to review this product

సూరి, సీతి, వెంకీ దీపం పెట్టడంతోనే భోజనం చేశారు. వాళ్ళ నాన్న కుర్చీ మీద కూర్చుని ఏదో పుస్తకం చదువుకోవడం మొదలుపెట్టాడు. వాళ్ళన్నయ్య దీపం పుచ్చుకొని వసారాలో చదువుకోవడానికి వెళ్ళాడు. వాళ్ళమ్మ వంటింట్లో అన్నం తింటోంది.

Publishers : Prajasakti Book House

Availability: In stock

$0.24
Click here to see price in Indian Rupees.

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

సూరి, సీతి, వెంకీ దీపం పెట్టడంతోనే భోజనం చేశారు. వాళ్ళ నాన్న కుర్చీ మీద కూర్చుని ఏదో పుస్తకం చదువుకోవడం మొదలుపెట్టాడు. వాళ్ళన్నయ్య దీపం పుచ్చుకొని వసారాలో చదువుకోవడానికి వెళ్ళాడు. వాళ్ళమ్మ వంటింట్లో అన్నం తింటోంది.

సూరీ, సీతీ నడవలో పడుకొన్నారు. వాళ్ళమ్మ వచ్చేదాకా వెంకి కూడా వాళ్ళ దగ్గరే పడుకొంది. సూరి కథలు చెప్పుతోంది. సీతి, వెంకి ఊకొడుతున్నారు. సూరి కోతి కథ అప్పుడే చెప్పేసింది.

పిల్లలను విశేషంగా అలరించి విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందించే "ప్రజాశక్తి వారి బాల సాహిత్యం" నుండి వెలువడ్డ మరో చక్కని పుస్తకం... పొడుపు కథలు - చింగ్ చదువు

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Prajasakti Book House
Author Chinta Deekshitulu, Lan Siyang
Number of Pages 21
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: పొడుపు కథలు - చింగ్ చదువు / Podupu Kathalu Ching Chaduvu

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Price
Value
Quality

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.