Call +91 970 390 33 99

Select Preferred Currency here »

పింజారి షేక్ నాజర్ ఆత్మకథ / Pinjaari Shaik Najar Aathmakatha

Be the first to review this product

తెలుగు సాంస్కృతిక రంగానికి ప్రజానాట్యమండలి అందించిన ఆణిముత్యాలలో నాజరు ఒకడు. అట్టడుగున జన్మించిన నాజర్ 'బుర్రకథ సామ్రాట్' గా ఇంత ఉన్నతస్థితికి ఎలా రాగలిగాడు? అది తెలియాలంటే "పింజారి" పుస్తకం చదివి తీరాల్సిందే.

Publishers : Vishalandhra Publishing House

Availability: In stock

$1.01

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

తెలుగు సాంస్కృతిక రంగానికి ప్రజానాట్యమండలి అందించిన ఆణిముత్యాలలో నాజరు ఒకడు. అట్టడుగున జన్మించిన నాజర్ 'బుర్రకథ సామ్రాట్' గా ఇంత ఉన్నతస్థితికి ఎలా రాగలిగాడు? అది తెలియాలంటే "పింజారి" పుస్తకం చదివి తీరాల్సిందే. ప్రతి కళాకారుడు, కళాకారుడు కావాలనుకొనే ప్రతివాడు చదవలసిన పుస్తకం "పింజారి". నాజరు, ఆయన కుటుంబ సభ్యులూ చెప్పిన విషయాలను అక్షరీకరించిన అంగడాల వేంకట రమణమూర్తి గారు అభినందనీయులు. సరళమైన, సహజమైన భాష, చక్కని వాక్యాలు, పఠితులను పుస్తకం ఆసాంతం చదివించే తీరు... మరింత అభినందనీయం.

                                      - నల్లూరి వెంకటేశ్వర్లు

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Vishalandhra Publishing House
Author A V Ramanamurthy
Number of Pages 87
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: పింజారి షేక్ నాజర్ ఆత్మకథ / Pinjaari Shaik Najar Aathmakatha

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Quality
Price
Value

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.