Call +91 970 390 33 99

Select Preferred Currency here »

పిల్లల భాష - ఉపాధ్యాయుడు / Pillala Bhasha Upadhyayudu

Be the first to review this product

పిల్లల జీవితంలో ఏ భాష అయినా నిర్వహించే కార్యాలను గురించి రాసిన పుస్తకం ఇది. ప్రతి పిల్లా, పిల్లవాడూ తన మాతృభాష ఏదైనప్పటికీ కొన్ని తక్షణ ప్రయోజనాల పరిపూర్తి కోసం భాషను ఉపయోగిస్తారు. ఒక ముఖ్యమైన ప్రయోజనం ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం,

Publishers : Prajasakti Book House

Availability: In stock

$0.39

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

పిల్లల జీవితంలో ఏ భాష అయినా నిర్వహించే కార్యాలను గురించి రాసిన పుస్తకం ఇది. ప్రతి పిల్లా, పిల్లవాడూ తన మాతృభాష ఏదైనప్పటికీ కొన్ని తక్షణ ప్రయోజనాల పరిపూర్తి కోసం భాషను ఉపయోగిస్తారు. ఒక ముఖ్యమైన ప్రయోజనం ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, దీనికి భాష అద్భుతమైన సాధనంగా పని చేస్తుంది. పిల్లవాడి దృక్పథాన్ని స్వీకరించి, అతని జీవితంలో భాష నిర్వహించే కార్యకలాపాలను అవగాహన చేసుకుంటే తప్ప అధ్యాపకులుగా, రక్షకులుగా, తల్లితండ్రులుగా మనం మన పాత్రను సముచితంగా నిర్ధారించుకోలేం.

పిల్లలను విశేషంగా అలరించి విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందించే "ప్రజాశక్తి వారి బాల సాహిత్యం" నుండి వెలువడ్డ మరో చక్కని పుస్తకం... పిల్లల భాష - ఉపాధ్యాయుడు

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Prajasakti Book House
Author Krishna Kumar
Number of Pages 68
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: పిల్లల భాష - ఉపాధ్యాయుడు / Pillala Bhasha Upadhyayudu

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Quality
Price
Value

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.