Call +91 970 390 33 99

Select Preferred Currency here »

ఒక అమ్మాయి డైరీ లోంచి / Oka Ammayi Diary Lonchi

Be the first to review this product

ఒక రోజు నా భార్య అడిగింది, "ఏవండి, యండమూరి వీరేంద్రనాథ్, పట్టాభిరాం లాంటి వారు వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు రాస్తున్నారు, మీరు కూడా అలా ఎందుకు చేయకూడదు?" అని. అప్పుడు నా బుర్రకు ఒక ఆలోచన తట్టింది. మా ఆవిడ మీద పుస్తకం ఎందుకు రాయకూడదు అని! ఆ ఆలోచన ఫలితమే ఈ పుస్తకము. నిజం చెప్పాలంటే నేను ఈ పుస్తకం రాయటానికి బాగా సహకరించిన విషయం ఒకటుంది.

Publishers : Pustakam.org

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

ఒక రోజు నా భార్య అడిగింది, "ఏవండి, యండమూరి వీరేంద్రనాథ్, పట్టాభిరాం లాంటి వారు వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు రాస్తున్నారు, మీరు కూడా అలా ఎందుకు చేయకూడదు?" అని. అప్పుడు నా బుర్రకు ఒక ఆలోచన తట్టింది. మా ఆవిడ మీద పుస్తకం ఎందుకు రాయకూడదు అని! ఆ ఆలోచన ఫలితమే ఈ పుస్తకము. నిజం చెప్పాలంటే నేను ఈ పుస్తకం రాయటానికి బాగా సహకరించిన విషయం ఒకటుంది. ఈ మధ్య నేను మా ఆవిడ కలిసి విజయవాడ పుస్తక ప్రదర్శనకు వెళ్ళినపుడు మా ఆవిడ ఒక చిన్న పుస్తకం కొని ఇంటి దగ్గర అప్పుడపుడు చదువుతుండేది. ఆమెకు రోజూ డైరీ రాసే అలవాటు కూడా ఉంది. కథల్లోలా, నవల్లలోలా ఏమీ ఊహించుకోనవసరం లేకుండా నేను ఈ పుస్తకం రాయడానికి ముడి పదార్థాలన్నీ సమకూర్చినట్లయింది. ఈ పుస్తకం చదవండి, నచ్చితే మా ఆవిడ ఆలోచనలను మెచ్చుకోండి. మీలో కూడా మంచి ఆలోచనలు ఉంటే, మంచి ఆలోచనాపరులైతే చాలు. ఈ పుస్తకం రాయటానికి సంకల్పించిన నా ప్రయత్నం ఫలించినట్లే.

Additional Info

Additional Info

Book Type eBook for Sale
Publisher Pustakam.org
Author Ronda Madhu
Number of Pages 32
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: ఒక అమ్మాయి డైరీ లోంచి / Oka Ammayi Diary Lonchi

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Value
Quality
Price

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.