Description
Details
అందాలకొమ్మ అపరంజి బొమ్మ
అందం ఆమెకు అలంకారం
ఆమె నవ్వు ముత్యాలు రాల్చదు- మురిపిస్తుంది
ఆమె హృదయం అద్దంకాదు- అమృతం
ఆమె మనసు విప్పితే విరులు వికసిస్తాయి
ఆమె రాక ఓ మలయమారుతం
మొత్తంగా ఆమె
ఓ అపురూపం. అపూర్వం.
ఆ సర్వాంగసుందరి మనసు
జయించాలని ప్రతిజ్ఞబూనాడో
ప్రేమికుడు.
ఆ ప్రేమ కోసం
మత్య్సయంత్రాన్ని కొట్టిన అర్జునుడయ్యాడా
విల్లు విరిచిన రాముడయ్యడా
మురళి ఊదిన కృష్ణుడయ్యాడా
అసలేమయ్యాడు?
Additional Info
Additional Info
Book Type | Print Book |
---|---|
Publisher | Sri Sri Prachuranalu |
Author | Simha Prasad |
Number of Pages | 192 |
Translator(s) | No |