న్యూమరాలజీ రెమెడీస్ / Numerology Remedies

In stock
SKU
PB-TE-51629
₹99.00
జీవితంలో ప్రతి మనిషి అదృష్టాన్ని కోరుకుంటాడు. అందలాల్ని ఎక్కాలనుకుంటాడు. తనకన్నా ఎంతో మెరుగైన, ఉన్నత స్థితిలో ఉన్నవారిని చూసి అసూయ పడతాడు. తనకూ అలాంటి అదృష్టం ఎప్పుడొస్తుందో అని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు.

జీవితంలో ప్రతి మనిషి అదృష్టాన్ని కోరుకుంటాడు. అందలాల్ని ఎక్కాలనుకుంటాడు. తనకన్నా ఎంతో మెరుగైన, ఉన్నత స్థితిలో ఉన్నవారిని చూసి అసూయ పడతాడు. తనకూ అలాంటి అదృష్టం ఎప్పుడొస్తుందో అని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అదృష్టం కోసం మనిషి తపన. ఆరాటం ఈనాటివి కావు. అది యుగయుగాల ఆర్తి! ప్రాచీన కాలం నుండి కూడా మనిషి అదృష్టం కోసం జ్యోతిషశాస్త్రాలపై ఆధారపడ్డాడు. నింగిలోని నక్షత్రాలు, గ్రహాలూ, గ్రహగతుల్ని అధ్యయనం చేశాడు. ఒక్కొక్క దేశానికి ఒక జ్యోతిష పధ్ధతి. అది సాంప్రదాయ జ్యోతిషం, సంఖ్యాశాస్త్రం ఇలా ఎన్నో జ్యోతిష పద్ధతులు. కానీ ప్రపంచ వ్యాప్తంగా మనిషిని ఆకర్షించి, ఇన్ స్టెంట్ అదృష్టాన్ని అందించడంలో సంఖ్యాశాస్త్రమే అన్నిటికన్నా ముందుంది!

           కారణం ఇది మనం నిత్యం వాడే సంఖ్యలతో ప్రత్యేక్ష సంబంధం కలది. ఈ శాస్త్రంలో ఉన్న సరళత, లేని క్లిష్టత మరో అంశం! ఇది ఎవరికైనా ఈజీగా అర్థం అవుతూ రెమిడీస్ సైతం పాటించడానికి సులువుగా ఉండడం. అందుకే ఇది ప్రపంచవ్యాప్త ప్రజల అభిమాన జ్యోతిష శాస్త్రం! ఇది మనిషి పుట్టిన తేదీల ఆధారంగా అదృష్టం ఇవ్వగల ఒక దివ్యాస్త్రం!

More Information
పుస్తకం టైప్ ప్రింట్ బుక్
పుటలు 184
రచయిత సాయి గణపతి రెడ్డి
Write Your Own Review
You're reviewing:న్యూమరాలజీ రెమెడీస్ / Numerology Remedies