Call +91 970 390 33 99

Select Preferred Currency here »

నిత్య జీవితంలో నమ్మకాలూ వాస్తవాలు / Nitya Jeevitamlo Nammakalu Vastavalu

Be the first to review this product

ఇవన్నీ మనం అడుగడుగునా నమ్ముతున్న విషయాలు అలవాటుగా చేస్తున్నవి. వీటిలో నిజమెంత? అని మనమెప్పుడూ ఆలోచించం. అసలు ఆలోచించాలన్న ఆలోచనే మనకు రాదు.

Publishers : Jana Vignana Vedika

Availability: In stock

$0.40
Click here to see price in Indian Rupees.

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

ఇవన్నీ మనం అడుగడుగునా నమ్ముతున్న విషయాలు అలవాటుగా చేస్తున్నవి. వీటిలో నిజమెంత? అని మనమెప్పుడూ ఆలోచించం. అసలు ఆలోచించాలన్న ఆలోచనే మనకు రాదు.

ఒకవైపు సైన్స్ పెరుగుతున్నా మరో వైపు మన చుట్టూ ముసురుకొంటున్న ఇలాంటి మూఢ నమ్మకాల్ని అందులోని డొల్లతనాన్ని ఈ పుస్తకంలో మీరు చూస్తారు. శాస్త్రానికీ జీవితానికీ ఇంత ఎడం వుంటుందా అని మీరు ఆశ్చర్యపోతారు.

ఊరుకొక్క బాబా వెలుస్తున్న కాలమిది ఒక్కరిది ఒక్కొ వేషం ఒక్కొక్క ప్రచారం. ఇటీవల కాలంలో జన విజ్ఞానవేదిక వెంటబడి వీళ్ళ బండారాల్ని బట్టబయలు చేసింది. వీటిలో కొన్నింటిని కూడా మీరిందులో చదువుతారు.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Jana Vignana Vedika
Author K.L.Kantha Rao
Number of Pages 86
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: నిత్య జీవితంలో నమ్మకాలూ వాస్తవాలు / Nitya Jeevitamlo Nammakalu Vastavalu

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Price
Value
Quality

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.