నేనున్నాను

Out of stock
SKU
PB-TE-90244
₹700.00

'యుగే యుగే' (2013) , 'పసుపు-కుంకుమ' (2014), 'శరణు శరణు' (2014), 'అమ్మణ్ణి' (2015), 'పచ్చ కర్పూరం' (2016), 'అమృతమస్తు' (2017), 'మహా మంత్రస్య' (2017) వంటి అపురూప పవిత్ర గ్రంధాలను అమృతధారలుగా సలక్షణంగా అందించిన ప్రముఖ రచయిత, అనేక గ్రంధాల రచనా సంకలనకర్త పురాణపండ శ్రీనివాస్ అందించిన ఆంజనేయ భగవానుని మహా గ్రంధం - ' నేనున్నాను '.

భారతీయ సనాతన హైందవ ధర్మంలో ఇంత వరకూ తెలుగులో హనుమంతునిపై ఇలాంటి అద్భుత గ్రంథం వెలువడలేదనే చెప్పాలి.

చరిత్ర గతిలో అనేక కాలాలలో అనేక మూర్తులుగా ఆంజనేయ స్వామిని, విభిన్న సంప్రదాయాల వారు కొలుచుకుంటున్న అనేక రీతులు ఈ అద్భుత గ్రంథం లో అనేక చోట్ల అపూర్వంగా ప్రస్తావించారు.

సర్వకర్మలకి బలాన్నిచ్చి, ఫలాన్నిచ్చే హనుమంతునిపై అనేక చోట్ల పురాణపండ శ్రీనివాస్ అందించిన వ్యాఖ్యాన వైఖరీ దక్షతలోని శబ్ద ప్రయోగాల ఆత్మ ధ్వనుల అందాలు మనల్ని పరవశింపజేస్తాయి.

అత్యంత నాణ్యతా ప్రమాణాలతో ఒక అఖండ ఆత్మచైతన్యంలా మంత్ర సమూహాలతో అందిన ఈ గ్రంథం లో సుమారు ఐదు వందలకు పైబడిన అతి అరుదైన ఆంజనేయుని శిల్ప చిత్రాలు, వర్ణ చిత్రాలు, రేఖా చిత్రాల పరిమళం ఇచ్చే అనుభూతి అత్యంత శక్తివంతంగా గోచరిస్తుంది. ఈ చిత్రాల సౌమ్యత, తీక్ష్ణత, ప్రశాంతత, ప్రచండత సమ్మోహింప జేస్తాయి.

సాధకునికి అక్షయ ధైర్యాన్నిచ్చే'నేనున్నాను' భారీ మంగళ గ్రంథం, భక్త మానవాళికి 'వారాహి సంస్థ' అధినేత సాయి కొర్రపాటి అందించిన మహోన్నత వరం. వ్యాపార విలువలకు దూరంగా నిండు భక్తికి పట్టం కట్టిన ఈ అపురూప గ్రంథం ఇంటింటా ఉండాల్సిన పుస్తకం.

More Information
పుస్తకం టైప్ Print Book (Full Multi Colour - Total Indian Art Paper)
పుటలు 520
రచయిత పురాణపండ శ్రీనివాస్
Write Your Own Review
You're reviewing:నేనున్నాను