Call +91 970 390 33 99

Select Preferred Currency here »

నాటికా వాటిక - Natika Vatika

Be the first to review this product

''కావ్యేషు నాటకం రమ్యం'' అన్నారు పెద్దలు. నాటిక కూడ నాటకాంశమే. ఈ నాటికలన్నీ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా ప్రసారం చేయబడ్డాయి. ఇవి ఎక్కువగా హాస్యప్రధానమైనవి. షడ్రుచులలో అందరూ ఎక్కువగా ఇష్టపడేది తీపి ఎలాగో, అలాగే నవరసాలలో అందర్నీ అలరించేది హాస్యరసమే

Publisher : Pustakam.org

FREE PDF PREVIEW
నాటికా వాటిక

Availability: In stock

$3.72

* Required Fields

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

''కావ్యేషు నాటకం రమ్యం'' అన్నారు పెద్దలు. నాటిక కూడ నాటకాంశమే. ఈ నాటికలన్నీ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా ప్రసారం చేయబడ్డాయి. ఇవి ఎక్కువగా హాస్యప్రధానమైనవి. షడ్రుచులలో అందరూ ఎక్కువగా ఇష్టపడేది తీపి ఎలాగో, అలాగే నవరసాలలో అందర్నీ అలరించేది హాస్యరసమే. తన సృష్టిలోని ప్రాణులన్నిటిలో కేవలం మానవుడి కొక్కడికే భగవంతుడిచ్చిన వరం నవ్వు. మనిషి యొక్క శారీరక ఆరోగ్యానికి నవ్వు మంచి టానిక్‌ అని వైద్య శాస్త్ర నిపుణులూ, మానసిక ఆరోగ్యానికి దివ్యౌషధమని మనస్తత్వ శాస్త్రజ్ఞులూ తెలిపియున్నారు. హాయిగా నవ్వుకోవడనికి పెట్టుబడి అక్కర్లేదు, మనసారా నవ్వడం ఖర్చుతో కూడుకున్న పనీ కాదు. కాని నేటి యాంత్రిక యుగంలో ఇంకా చెప్పాలంటే కంప్యూటరు యుగంలో మనిషి నిత్యం అనేకమైన ఒత్తిళ్లతో సతమతమవుతూ నవ్వుకు దూరమైపోతున్నాడు. నవ్వలేకపోతున్నాడు.

అందుకే ఈ నాటికా వాటికలోని హాస్యకుసుమాలను ఆఘ్రాణించి పాఠకులు నవ్వగలిగితే నా ఈ చిన్ని ప్రయత్నం సఫలీకృతమైనట్లే. నలుగుర్ని నవ్వించగలిగేనన్న సంతృప్తీ, ఆనందమూ నాకు మిగులుతాయి. అంచేత నవ్వుల పువ్వులు ఏరుకోండిక.

Additional Info

Additional Info

Book Type eBook for Sale
Publisher Pustakam.org
Author P. S. M. Sarma
Number of Pages 452
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: నాటికా వాటిక - Natika Vatika

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Quality
Price
Value

Tags

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.