Call +91 970 390 33 99

Select Preferred Currency here »

నాగమల్లికలు / Nagamallikalu

Be the first to review this product

బ్రతుకుబాటలో పైకి కనిపించే పువ్వులన్నీ పువ్వులు కావు. ముళ్ళన్నీ ముళ్ళుకావు.
మెత్తగా, చూడసొంపుగా వుండే పువ్వు విషం పుక్కిలించవచ్చు; క్రౌర్యం వెళ్ళగ్రక్కే ముల్లు దరిజేరి చూస్తే మెత్తని పువ్వుగా మారిపోవచ్చు.

Publishers : Quality Publications

Availability: In stock

$1.40

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

బ్రతుకుబాటలో పైకి కనిపించే పువ్వులన్నీ పువ్వులు కావు. ముళ్ళన్నీ ముళ్ళుకావు. 
మెత్తగా, చూడసొంపుగా వుండే పువ్వు విషం పుక్కిలించవచ్చు; క్రౌర్యం వెళ్ళగ్రక్కే ముల్లు దరిజేరి చూస్తే మెత్తని పువ్వుగా మారిపోవచ్చు. 
ఆధునిక స్త్రీ తన జీవితపు బాటలో వుండే ఈ పూలనీ, ముళ్ళనీ గుర్తించగలిగే స్థితికి ఎదిగిందా? ఎక్కడికక్కడపోరాడి వ్యక్తిత్వాన్ని నిలుపుకోగలుగుతుందా? 
గుర్తించడంలో పొరపాటు జరిగితే ఎదురయే ప్రేమ, పెళ్ళి, పురుషప్రపంచంలో మసలేటప్పుడు ప్రత్యక్షంగా కనిపించే విలువలు, సమస్యలు ఎన్నెన్ని రూపాలలో ఉంటాయో చెప్పడానికి, రత్న-శివరామ్, సాధన-చక్రపాణి, రజని-రంగారావు ప్రతినిధులు. 
కథారథానికి సంఘటనల జవనాశ్వాలను జోడించి ఆధునిక జీవితపు విలాసాలకూ, విలాపాలకూ ఒక ఉత్తమ రచయిత్రి పలికిన వ్యాఖ్యానం ‘నాగమల్లికలు’ నవల.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Quality Publications
Author Madireddy Sulochana
Number of Pages 192
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: నాగమల్లికలు / Nagamallikalu

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Quality
Price
Value

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.