Call +91 970 390 33 99

Select Preferred Currency here »

నాడీ గ్రంధాల్లోఆరూడము మరియు నవాంశ దశా విధానము / Nadi Grandhallo Aarudhamu Mariyu Navamsha Dashaa Vidhanamu

Be the first to review this product

రాశి దశలలో అనేక విధానములున్నవి. నవాంశ దశావిధానము ఇందు చాలా వివరముగా తెలుపబడినది. జాతక ఫలితములు చెప్పునప్పుడు ముఖ్యముగా "నవాంశ చక్రము" మాత్రమే పరీశీలించవలయను.

Publishers : Gollapudi Publishers

Availability: Out of stock

$1.92
Click here to see price in Indian Rupees.

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book

Description

Details

రాశి దశలలో అనేక విధానములున్నవి. నవాంశ దశావిధానము ఇందు చాలా వివరముగా తెలుపబడినది. జాతక ఫలితములు చెప్పునప్పుడు ముఖ్యముగా "నవాంశ చక్రము" మాత్రమే పరీశీలించవలయను. రాశి చక్రము కాదు. నవాంశదశ యొక్క ప్రారంభ దశను గుర్తించుట, దశా - అంతర్దశా రాశి సంవత్సరాలు, ఉదాహరణ జాతకములతో తొలిసారిగా తెలుగులో వివరించబడినది. ఈ రచనలో శ్రీయుతుల కె యెన్ రావు, సచిన్ మల్హోత్రాగార్ల గ్రంథములు పరిశీలించబడినవి. వారికి నా కృతజ్ఞతలు. ఈ గ్రంథమును, నా ఇతర జ్యోతిష రచనల వలనే ఆదరిస్తారని ఆశిస్తున్నాను. జ్యోతిషం అధ్యయనం చేసేవారికీ - పండితులకూ - పరిశోధకులకూ ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నాను.

                                      - సంపత్ కుమార్ మేడవరపు

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Gollapudi Publishers
Author Medavarapu Sampath Kumar
Number of Pages 168
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: నాడీ గ్రంధాల్లోఆరూడము మరియు నవాంశ దశా విధానము / Nadi Grandhallo Aarudhamu Mariyu Navamsha Dashaa Vidhanamu

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Quality
Price
Value

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.