Description
Details
"ఐదువేల ఏళ్ల చరిత్రలో,
ఐదు ఖండాల చరిత్రలవో
ఏ కాలంలోనైనా ఏ స్థలంలోనైనా
నిలబెడితే, ఆ కాలనికి,
ఆ స్థలానికి సరిగ్గా అమిరిపోయే వ్యక్తి
మోహనప్రసాద్. ఆయన ఏ స్థలం నుంచి
ఏకాలం నుంచి మనల్ని
కొడుతున్నాడో తెలీదు.
మోహన ప్రసాద్ ఇంటికి వెళితే,
ఆయన మనల్ని బుడమేరు
రాళ్ళతో కొడతాడో,
బ్రిటీషిండియా లైబ్రరీ
పుస్తకాలతో కొడతాడో తెలీదు"
- హరి పురుషోత్తమరావు
Additional Info
Additional Info
Book Type | Print Book |
---|---|
Publisher | Nil |
Author | Mo |
Number of Pages | 328 |
Translator(s) | No |