Call +91 970 390 33 99

Select Preferred Currency here »

మీ ఇన్ కమ్ టాక్స్ పరిజ్ఞానాన్ని పెంచుకోండి / Mee Income Tax Parignananni Penchukondi

Be the first to review this product

ఇన్ కమ్ టాక్స్ మీద మరో పుస్తకం అవసరమా అని పాఠకులు సందేహిస్తున్నారు. కాని ఆదాయపన్ను సబ్జెక్టులో ఎన్నో సందేహాలు పాఠకులను చుట్టుముడుతున్నాయి.

Publishers : Sri Vaibhava Publications

Availability: In stock

$1.86

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

ఇన్ కమ్ టాక్స్ మీద మరో పుస్తకం అవసరమా అని పాఠకులు సందేహిస్తున్నారు. కాని ఆదాయపన్ను సబ్జెక్టులో ఎన్నో సందేహాలు పాఠకులను చుట్టుముడుతున్నాయి. ఉదాహరణకు ఏ కంపెనీ డివిడెండ్ ల మీద పన్ను ఎంత వరకూ మినహాయింపు కలవి? ఏవి కావు? ఏ వ్యక్తి బహుమతిగా ఇచ్చిన ఆస్తులను ఆదాయం ఇచ్చిన వ్యక్తి ఆదాయంలో కలపాలి? ఏ వ్యవసాయ భూమి అమ్మకం పైన పన్ను ఉంటుంది? ఏ మైనర్ సంపాదించిన ఆదాయాన్ని తల్లిదండ్రుల ఆదాయంలో కలపాలి? ఇలా పన్నుదారుడు రకరకాల సందేహాలతో సతమతమవుతున్నాడు. ఈ పుస్తకం అలాంటి గందరగోళ పరిస్థితులనుండి కొంత వరకు బయట పడేస్తుంది.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Sri Vaibhava Publications
Author Dr K Kiran Kumar
Number of Pages 175
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: మీ ఇన్ కమ్ టాక్స్ పరిజ్ఞానాన్ని పెంచుకోండి / Mee Income Tax Parignananni Penchukondi

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Value
Quality
Price

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.