Call +91 970 390 33 99

Select Preferred Currency here »

మానసిక వైద్యుడు లేనిచోట / Manasika Vaidyudu Lenichota

Be the first to review this product

ఈ పుస్తకంలో ఆసియా, ఆఫ్రికా ఖండాల ప్రజల మానసిక ఆరోగ్య అవగాహనకు అవసరమైన సమాచారాన్ని పొందుపరచారు. సాధారణ (సాధారణం కానివికూడా)మానసిక ఆరోగ్య సమస్యల్ని అర్ధం చేసుకోవడానికి సహాయపడగల పుస్తకం ఒకటి ఉంటే బాగుండునని నేను కోరుకునేవాడిని

Publishers : Hyderabad Book Trust

Availability: In stock

$4.00
Click here to see price in Indian Rupees.

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

ఈ పుస్తకంలో ఆసియా, ఆఫ్రికా ఖండాల ప్రజల మానసిక ఆరోగ్య అవగాహనకు అవసరమైన సమాచారాన్ని పొందుపరచారు. సాధారణ (సాధారణం కానివికూడా)మానసిక ఆరోగ్య సమస్యల్ని అర్ధం చేసుకోవడానికి సహాయపడగల పుస్తకం ఒకటి ఉంటే బాగుండునని నేను కోరుకునేవాడిని. నేను, డేవిడ్‌ వెర్నర్‌ ఇలాంటి పుస్తకాన్ని ఒకటి రాయమని మానసిక వైద్యులకు విఙ్ఞప్తి చేస్తూనే ఉన్నాము.

చిట్టచివరకు, ఎలాగైతేనేం, ఒక సమగ్రమైన, అతి సరళమైన కరదీపికలాంటి పుస్తకం, 'మానసిక వైద్యుడు లేనిచోట' ఇప్పుడు మన చేతుల్లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా మానసిక వైద్యులు తక్కువగా ఉండే పేద దేశాల్లో ఉపయోగపడేలాగా ఈపుస్తకాన్ని అవసరమైన సమాచారంతో రూపొందించిన డా. విక్రమ్‌ పటేల్‌ అభినందనీయులు. 

డేవిడ్ మోర్లే

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Hyderabad Book Trust
Author Vikram Patel
Number of Pages 259
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: మానసిక వైద్యుడు లేనిచోట / Manasika Vaidyudu Lenichota

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Price
Value
Quality

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.