మన ఆచారాలు - సంప్రదాయాలతో ధర్మసందేహాలు / Mana Aacharalu- Sampradayalatho Dharmasandehalu

In stock
SKU
PB-TE-51523
₹216.00
మన పూర్వీకులు ఆచరించి తరువాత తరాలవారిని ఆచరించేటట్లు విధి విధానాలను నిర్దేశించుటయే ఆచారము.

మన పూర్వీకులు ఆచరించి తరువాత తరాలవారిని ఆచరించేటట్లు విధి విధానాలను నిర్దేశించుటయే ఆచారము. ఇందులో వంశాచారము, కులాచారము, మతాచారము, దేశాచారములను బట్టి ఆచార వ్యవహారములలో మార్పులుంటాయి. మన కుటుంబ పెద్దలు ఆచరించిన విధంగా వారి మార్గదర్శకములో జీవించుటయే వారి ఆచారము అనవచ్చును. భారతదేశంలోని ఋషులచే చెప్పబడిన, పురాణ ఇతిహాసముల నుండి గ్రహించిన జీవి, తను జన్మించిన మొదలుకొని మరణ పర్యంతము జరుపుకునే పండుగలు, వేడుకలు, వ్రతములు, నోములు ఇత్యాది క్రమపద్ధతిలో ఆచరించుటయే సంప్రదాయము. కట్టు, బొట్టు, వేషధారణలు కూడా ఈ సంప్రదాయములోనికే వస్తాయి.

More Information
పుస్తకం టైప్ ప్రింట్ బుక్
పుటలు 344
రచయిత శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
Write Your Own Review
You're reviewing:మన ఆచారాలు - సంప్రదాయాలతో ధర్మసందేహాలు / Mana Aacharalu- Sampradayalatho Dharmasandehalu