Call +91 970 390 33 99

Select Preferred Currency here »

మహారాష్ట్రలో రైతుల మహా పాదయాత్ర

Be the first to review this product

అది అపురూపమైన దృశ్యం. 40,000 మంది పేద రైతులు, భూమిలేని వ్యవసాయ కార్మికులు నాసిక్‌ నుంచి ముంబాయి వరకూ 200 కిలోమీటర్లకు పైగా నడిచి వెళ్ళారు. వారు నగరం దృష్టిని ఆకర్షించారు. ఎంతో కాలం దాని స్మృతిపథంలో నిలిచి ఉండే దృశ్యాన్ని అందించారు. వారు ఎంతో బలమైన ప్రతికూలతలను అధిగమించారు. వారు బధిరులు వినేలా, అంధులు చూసేలా చేశారు.

ఈ పుస్తకం మన కాలంలోని అత్యంత స్ఫూర్తిదాయకమైన పోరాటాల్లో ఒకదాన్ని అక్షరీకరించింది. అదే ప్రజల కంటే కూడా డబ్బుకే ఎక్కువగా కట్టుబడిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహారాష్ట్ర రైతులు జరిపిన పోరాటం. ఇది ఎలా సంభవించింది? దానికి దారి తీసిన కారణాలేమిటి? ఇంత అసాధారణమైన క్రమశిక్షణాయుత, ప్రజాతంత్రయుత, స్వాభిమానపూర్వకమైన ప్రదర్శనను నిర్వహించేందుకు ఆలిండియా కిసాన్‌ సభ ఎంత శ్రమపడి ఉంటుంది?

ఈ పాదయాత్రకు కారకులైన నాయకుల్లో ఒకరైన అశోక్‌ ధావలే సవివరమైన వ్యాసం వ్రాశారు. దాన్ని ఆయన విశ్లేషణాత్మకంగానే గాక పాదయాత్రకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఎంతో చక్కగా వివరించారు. సుధాన్వ దేశ్‌పాండే చివరి మాటలో ఈ పాదయాత్రను సాకారం చేసిన నిర్వాహకుల్లో కొందరి వ్యక్తిత్వ వివరణ ఉంది. ఈ చిన్న, పఠనీయంగా ఉన్న పుస్తకంలో విభ్రాంతిగొలిపే ఫొటోలను పూర్తిగా రంగుల్లో ముద్రించడం జరిగింది. ఇంకా ఇందులో గత మూడు దశాబ్దాలుగా వ్యవసాయ పరిస్థితులు, గ్రామీణ దుస్థితిని వివరిస్తూ వస్తున్న ప్రముఖ చరిత్రకారుడు పి సాయినాథ్‌ ముందుమాట కూడా ఉంది.

అశోక్‌ ధావలే, అఖిల భారత కిసాన్‌ సభ అధ్యక్షులు, సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు.

పి సాయినాథ్‌, పీపుల్స్‌ ఆర్చీవ్స్‌ ఆఫ్‌ రూరల్‌ ఇండియా (పిఎఆర్‌ఐ) వ్యవస్థాపకులు, 'ఎవ్విరిబడీ లవ్స్‌ ఎ గుడ్‌ డ్రాట్‌' గ్రంథ రచయిత.

సుధాన్వ దేశ్‌పాండే, జననాట్య మంచ్‌లో నటుడు, దర్శకుడు, లెఫ్ట్‌వర్డ్‌ బుక్స్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌.

విజయ్‌ ప్రసాద్‌, ట్రికాంటినెంటల్‌: ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సోషల్‌ రీసెర్చ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, లెఫ్ట్‌వర్డ్‌ బుక్స్‌ చీఫ్‌ ఎడిటర్‌.

Publishers : Prajasakti Book House

Availability: In stock

$0.64
Click here to see price in Indian Rupees.

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book

Description

Details

అది అపురూపమైన దృశ్యం. 40,000 మంది పేద రైతులు, భూమిలేని వ్యవసాయ కార్మికులు నాసిక్‌ నుంచి ముంబాయి వరకూ 200 కిలోమీటర్లకు పైగా నడిచి వెళ్ళారు. వారు నగరం దృష్టిని ఆకర్షించారు. ఎంతో కాలం దాని స్మృతిపథంలో నిలిచి ఉండే దృశ్యాన్ని అందించారు. వారు ఎంతో బలమైన ప్రతికూలతలను అధిగమించారు. వారు బధిరులు వినేలా, అంధులు చూసేలా చేశారు.

ఈ పుస్తకం మన కాలంలోని అత్యంత స్ఫూర్తిదాయకమైన పోరాటాల్లో ఒకదాన్ని అక్షరీకరించింది. అదే ప్రజల కంటే కూడా డబ్బుకే ఎక్కువగా కట్టుబడిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహారాష్ట్ర రైతులు జరిపిన పోరాటం. ఇది ఎలా సంభవించింది? దానికి దారి తీసిన కారణాలేమిటి? ఇంత అసాధారణమైన క్రమశిక్షణాయుత, ప్రజాతంత్రయుత, స్వాభిమానపూర్వకమైన ప్రదర్శనను నిర్వహించేందుకు ఆలిండియా కిసాన్‌ సభ ఎంత శ్రమపడి ఉంటుంది?

ఈ పాదయాత్రకు కారకులైన నాయకుల్లో ఒకరైన అశోక్‌ ధావలే సవివరమైన వ్యాసం వ్రాశారు. దాన్ని ఆయన విశ్లేషణాత్మకంగానే గాక పాదయాత్రకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఎంతో చక్కగా వివరించారు. సుధాన్వ దేశ్‌పాండే చివరి మాటలో ఈ పాదయాత్రను సాకారం చేసిన నిర్వాహకుల్లో కొందరి వ్యక్తిత్వ వివరణ ఉంది. ఈ చిన్న, పఠనీయంగా ఉన్న పుస్తకంలో విభ్రాంతిగొలిపే ఫొటోలను పూర్తిగా రంగుల్లో ముద్రించడం జరిగింది. ఇంకా ఇందులో గత మూడు దశాబ్దాలుగా వ్యవసాయ పరిస్థితులు, గ్రామీణ దుస్థితిని వివరిస్తూ వస్తున్న ప్రముఖ చరిత్రకారుడు పి సాయినాథ్‌ ముందుమాట కూడా ఉంది.

అశోక్‌ ధావలే, అఖిల భారత కిసాన్‌ సభ అధ్యక్షులు, సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు.

పి సాయినాథ్‌, పీపుల్స్‌ ఆర్చీవ్స్‌ ఆఫ్‌ రూరల్‌ ఇండియా (పిఎఆర్‌ఐ) వ్యవస్థాపకులు, 'ఎవ్విరిబడీ లవ్స్‌ ఎ గుడ్‌ డ్రాట్‌' గ్రంథ రచయిత.

సుధాన్వ దేశ్‌పాండే, జననాట్య మంచ్‌లో నటుడు, దర్శకుడు, లెఫ్ట్‌వర్డ్‌ బుక్స్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌.

విజయ్‌ ప్రసాద్‌, ట్రికాంటినెంటల్‌: ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సోషల్‌ రీసెర్చ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, లెఫ్ట్‌వర్డ్‌ బుక్స్‌ చీఫ్‌ ఎడిటర్‌.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Prajasakti Book House
Author No
Number of Pages 00
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: మహారాష్ట్రలో రైతుల మహా పాదయాత్ర

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Quality
Price
Value

Tags

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.