Call +91 970 390 33 99

Select Preferred Currency here »

ప్రింట్ బుక్ - మహా సౌరమ్ (తెలుగు)

Be the first to review this product

ఋగ్వేదమునందున్న పదహారు సూక్తముల నుండి ఎంపిక చేయబడిన అరవై ఐదు ఋక్కులే (మంత్రములే) ఈ మహాసౌరముగా విరాజిల్లు చున్నవి.
వేద మంత్రములను పఠించునప్పుడు ఆయా మంత్రద్రష్టలగు ఋషులను, ఛందస్సులను స్మరించుట విధాయకము. ఎందుకనగా ఈ మంత్రములను మొట్ట మొదటిగా
దర్శించినది వారే. కనుక వారి పట్టిక ముందుగా ఇవ్వబడినది. వారిని భక్తితో స్మరించిన తదుపరి వారి దర్శనములను ధ్యానించుటయే సరియగు పద్దతి. ఈ మంత్రములు పదముగ్గురు ఋశుల దర్శనములవడం వల్ల వారివారి భావపరంపరలోని తేడాలను ఆయా మంత్రముల వద్ద మనం స్పష్టంగా గమనించవచ్చు. సూర్యరూపియైన బ్రహ్మమును వారు దర్శించినా రీతిలో వారు గానం చేశారు. అవే ఈ ఋక్కులు.

Publishers : Panchawati Prachuranalu

Availability: In stock

₹130.00

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book

Description

Details

ఋగ్వేదమునందున్న పదహారు సూక్తముల నుండి ఎంపిక చేయబడిన అరవై ఐదు ఋక్కులే (మంత్రములే) ఈ మహాసౌరముగా విరాజిల్లు చున్నవి. వేద మంత్రములను పఠించునప్పుడు ఆయా మంత్రద్రష్టలగు ఋషులను, ఛందస్సులను స్మరించుట విధాయకము. ఎందుకనగా ఈ మంత్రములను మొట్ట మొదటిగా దర్శించినది వారే. కనుక వారి పట్టిక ముందుగా ఇవ్వబడినది. వారిని భక్తితో స్మరించిన తదుపరి వారి దర్శనములను ధ్యానించుటయే సరియగు పద్దతి. ఈ మంత్రములు పదముగ్గురు ఋశుల దర్శనములవడం వల్ల వారివారి భావపరంపరలోని తేడాలను ఆయా మంత్రముల వద్ద మనం స్పష్టంగా గమనించవచ్చు. సూర్యరూపియైన బ్రహ్మమును వారు దర్శించినా రీతిలో వారు గానం చేశారు. అవే ఈ ఋక్కులు.

Additional Info

Additional Info

పుస్తకం టైప్ ప్రింట్ బుక్
పబ్లిషర్ పంచవటి ప్రచురణలు
రచయిత రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ
పుటలు 92
అనువాదం No

Reviews

Write Your Own Review

You're reviewing: ప్రింట్ బుక్ - మహా సౌరమ్ (తెలుగు)

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Value
Quality
Price

Tags

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.