ప్రింట్ బుక్ - మహా సౌరమ్ (తెలుగు)

In stock
SKU
MS-TE-RSS-009
₹130.00
Publisher & Author
ఋగ్వేదమునందున్న పదహారు సూక్తముల నుండి ఎంపిక చేయబడిన అరవై ఐదు ఋక్కులే (మంత్రములే) ఈ మహాసౌరముగా విరాజిల్లు చున్నవి. వేద మంత్రములను పఠించునప్పుడు ఆయా మంత్రద్రష్టలగు ఋషులను, ఛందస్సులను స్మరించుట విధాయకము. ఎందుకనగా ఈ మంత్రములను మొట్ట మొదటిగా దర్శించినది వారే. కనుక వారి పట్టిక ముందుగా ఇవ్వబడినది. వారిని భక్తితో స్మరించిన తదుపరి వారి దర్శనములను ధ్యానించుటయే సరియగు పద్దతి. ఈ మంత్రములు పదముగ్గురు ఋశుల దర్శనములవడం వల్ల వారివారి భావపరంపరలోని తేడాలను ఆయా మంత్రముల వద్ద మనం స్పష్టంగా గమనించవచ్చు. సూర్యరూపియైన బ్రహ్మమును వారు దర్శించినా రీతిలో వారు గానం చేశారు. అవే ఈ ఋక్కులు.

More Information
పుస్తకం టైప్ ప్రింట్ బుక్
పుటలు 92
రచయిత రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ
Write Your Own Review
You're reviewing:ప్రింట్ బుక్ - మహా సౌరమ్ (తెలుగు)