ప్రింట్ బుక్ - మహాస్మృతిప్రస్థాన సూత్రము (తెలుగు)

In stock
SKU
MSPS-TE-RSS-011
₹100.00
Publisher & Author
దుఃఖము నశించడానికి అభ్యాసము గావించబడే ధ్యానవిధానమే బుద్ధభగవానుని ధ్యానము. తాను కనుగొనిన ఈ వినూత్న ధ్యానమార్గము పైన బుద్ధభగవానుడు చేసిన ఉపదేశములు అనేకములు త్రిపిటకములలో ఉన్నవి. వీటిలో 'మహాస్మృతిప్రస్థాన సూత్ర' మనబడే ఈ ఉపదేశము చాలా ముఖ్యమైనది. ఎందుకనగా, తన ధ్యానమార్గమును గురుంచిన ఆచరణాత్మకములైన ఉపదేశములను బుద్ధభగవానుడు ఇందులో చేసాడు. త్రిపిటకములలోని దీర్ఘనికాయములో గల 'మహావర్గము' అనబడే గ్రంధములో ఈ ఉపదేశములు మనకు లభిస్తున్నాయి.

More Information
పుస్తకం టైప్ ప్రింట్ బుక్
పుటలు 152
రచయిత రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ
Write Your Own Review
You're reviewing:ప్రింట్ బుక్ - మహాస్మృతిప్రస్థాన సూత్రము (తెలుగు)