Call +91 970 390 33 99

Select Preferred Currency here »

కావ్య కళ / Kavya Kala

Be the first to review this product

ఈ పుస్తకంలో స్పానిష్ కవితలు, జర్మన్ కవితలు, ఫ్రెంచ్ కవితలు, మెక్సికన్ కవితలు, ఆఫ్రికన్ కవితలు, రష్యా, చైనా, పోలీష్ కవితలు, ఇంగ్లీష్ కవితలు - ఇలా అనేక దేశాల, అనేక భాషాల, అనేక మంది కవుల కవిత్వం సదాశివరావు గారి ఆత్మలో లీనమై అనువాదాల రూపంలో ప్రత్యేక్షమైంది.

Publishers : Emesco Publications

Availability: In stock

₹75.00

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

ఈ పుస్తకంలో స్పానిష్ కవితలు, జర్మన్ కవితలు, ఫ్రెంచ్ కవితలు, మెక్సికన్ కవితలు, ఆఫ్రికన్ కవితలు, రష్యా, చైనా, పోలీష్ కవితలు, ఇంగ్లీష్ కవితలు - ఇలా అనేక దేశాల, అనేక భాషాల, అనేక మంది కవుల కవిత్వం సదాశివరావు గారి ఆత్మలో లీనమై అనువాదాల రూపంలో ప్రత్యేక్షమైంది. ఈ కవితలన్నింటికీ, ఆయా మూలకవుల స్పర్శ ఎంత ఉందో, సదాశివరావు గారి కవిత్వం స్పర్శా అంతే ఉంది. ఒక స్పానిష్ కవిత మూలం నుంచి, ఆంగ్లంలోకి, ఆంగ్లం నుంచి తెలుగులోకి ప్రయాణించింది. ఈ ప్రయాణంలో ఎంత పోయింది, ఎంత మిగిలింది, ఎంత అదనంగా వచ్చి చేరింది చెప్పటం కష్టం. అది అనాయాసంగా చదివి అనువాదం బాగుందనో, బాగలేదనో చెప్పటం భావ్యమేనా? భావ్యమేననుకుంటా. ఈ అనువాదలన్నింటినీ సంపూర్ణంగా నేను అనుభవించా. నా అనుభవ పరిధిని, అధ్యయన జ్ఞానాన్ని ఇది విస్తరింపజేసింది. నేనందులో భాగమయ్యాను.

Additional Info

Additional Info

పుస్తకం టైప్ ప్రింట్ బుక్
పబ్లిషర్ ఎమెస్కో పబ్లికేషన్స్
రచయిత కె. సదాశివరావు
పుటలు 125
అనువాదం No

Reviews

Write Your Own Review

You're reviewing: కావ్య కళ / Kavya Kala

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Quality
Price
Value

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.